ముసునూరు మండలం

ముసునూరు కృష్ణా జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన నూజివీడు నుండి 12 కి. మీ. దూరంలో ఉంది.

ముసునూరు
  మండలం  
కృష్ణా జిల్లా జిల్లా పటములో ముసునూరు మండలం యొక్క స్థానము
కృష్ణా జిల్లా జిల్లా పటములో ముసునూరు మండలం యొక్క స్థానము
ముసునూరు
ఆంధ్రప్రదేశ్ పటములో ముసునూరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16.842662°N 80.962257°E / 16.842662; 80.962257
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండల కేంద్రము ముసునూరు
గ్రామాలు 16
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 55,036
 - పురుషులు 27,996
 - స్త్రీలు 27,040
అక్షరాస్యత (2001)
 - మొత్తం 57.55%
 - పురుషులు 61.97%
 - స్త్రీలు 52.98%
పిన్ కోడ్ 521207

గ్రామాలు

జనాభా

ముసునూరు జనాభా (2001) - మొత్తం 55,036 - పురుషులు 27,996 - స్త్రీలు 27,040;
  • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[1]
క్రమ సంఖ్యఊరి పేరుగడపల సంఖ్యమొత్తం జనాభాపురుషుల సంఖ్యస్త్రీలు
1.అక్కిరెడ్డిగూడెం7382,9121,4771,435
2.బలివే4031,682849833
3.చెక్కపల్లి1,2535,3362,7352,601
4.చిల్లబోయినపల్లి3411,548791757
5.చింతలవల్లి1,0444,4202,2462,174
6.యెల్లాపురం3151,131552579
7.గోపవరం1,6146,1343,1392,995
8.గొల్లపూడి1,2905,3372,7262,611
9.కాట్రేనిపాడు1,1415,1742,6532,521
10.కొర్లగుంట4031,736890846
11.లొపుడి7233,0351,5601,475
12.ముసునూరు1,3615,9122,8293,083
13.రమణక్కపేట1,0424,4752,3482,127
14.సూరెపల్లి4962,0631,0601,003
15.తల్లవల్లి271024953
16.వేల్పుచెర్ల1,0144,0392,0921,947

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 57,197 - పురుషుల సంఖ్య 28,941 - స్త్రీల సంఖ్య 28,256 - గృహాల సంఖ్య 15,205
జనాభా (2001) -మొత్తం 5912 -పురుషులు 2829 -స్త్రీలు 3083 -గృహాలు 1361 -హేక్తార్లు 2206

వాడుక భాష తెలుగు.

  1. 2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.