ముదినేపల్లి
ముదినేపల్లి (ఆంగ్లం: Mudinepalli), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలము మరియు పట్టణము.
| ముదినేపల్లి | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండలం | ముదినేపల్లి |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| జనాభా (2001) | |
| - మొత్తం | 6,463 |
| - పురుషుల సంఖ్య | 3,264 |
| - స్త్రీల సంఖ్య | 3,288 |
| - గృహాల సంఖ్య | 1,697 |
| పిన్ కోడ్ | : 521325 |
| ఎస్.టి.డి కోడ్ | 08674 |
| ముదినేపల్లి | |
| — మండలం — | |
![]() కృష్ణా జిల్లా జిల్లా పటములో ముదినేపల్లి మండలం యొక్క స్థానము |
|
![]() ముదినేపల్లి |
|
| అక్షాంశరేఖాంశాలు: 16.4000°N 81.1167°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండల కేంద్రము | ముదినేపల్లి |
| గ్రామాలు | 33 |
| ప్రభుత్వము | |
| - మండలాధ్యక్షుడు | |
| జనాభా (2001) | |
| - మొత్తం | 68,235 |
| - పురుషులు | 34,436 |
| - స్త్రీలు | 33,799 |
| అక్షరాస్యత (2001) | |
| - మొత్తం | 66.56% |
| - పురుషులు | 71.65% |
| - స్త్రీలు | 61.39% |
| పిన్ కోడ్ | {{{pincode}}} |
గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర
ముదినేపల్లి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ఒక గ్రామం. ముడినేపల్లి భారతదేశంలోని దక్షిణ ప్రాంత ప్రాంతంలో జీవించి ఉన్న దాదాపు అన్ని రకాల పాములను కలిగి ఉంది.
గ్రామ భౌగోళికం
[1] సముద్రమట్టముమీద 8 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)
సమీప గ్రామాలు
సమీప మండలాలు
గుడ్లవల్లేరు, గుడివాడ, మండవల్లి, నందివాడ, బంటుమిల్లి
గ్రామానికి రవాణా సౌకర్యాలు
రోడ్దు రవాణా: ముదినేపల్లి కి విజయవాడ, భీమవరం,గుడివాడ, బంటుమిల్లి కైకలూరు, గుడ్లవల్లేరు నుంచి రోడ్దు రవాణా సౌకర్యం కలదు.
రైల్వేస్టేషన్: విజయవాడ 58 కి.మీ, గుడ్లవల్లేరు 12 కి.మీ, గుడివాడ 15 కి.మీ.,
విమాన సౌకర్యం: గన్నవరం 50 కి. మీ. (సుమారుగా)
గ్రామంలోని విద్యా సౌకర్యాలు
విద్యాంజలి డిగ్రీకాలేజి, ఇండో సాక్సన్ హైస్కూల్, విద్యంజలి హైస్కూల్, గఒతం హైస్కూల్, సత్యనారాయణ ఇంగ్లీషు మీడియం హైస్కూల్, లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీషు మీడియం హైస్కూల్, ముదినేపల్లి
గ్రామంలోని మౌలిక సదుపాయాలు
బ్యాంకులు
భారతీయ స్టేట్ బ్యాంక్. ఫోన్ నం. 08674/233254., సెల్=9908524843.
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
గ్రామ పంచాయతీ
గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
గ్రామంలో ప్రధాన పంటలు
వరి, అపరాలు, కూరగాయలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)
- కోడూరి అచ్చయ్య చౌదరి : అచ్చయ్య చౌదరి ప్రముఖ రంగస్థల నటులు మరియు దర్శకులు.
- తమ్మారెడ్డి సత్యనారాయణ : కమ్యూనిష్టు పార్టీ నేత.
- ఈడ్పుగంటి వెంకటరామయ్య : జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు.
గ్రామ విశేషాలు
ముడినేపల్లి పూర్వం ముడి నగూల పల్లి అని పిలువబడింది. 'గ్రామం' అంటే 'పాము' ('కోబ్రా') అంటే 'పాత', 'నాగ' అంటే సంస్కృత పదాలు 'ముడి' అనే పేరు నుండి ఈ గ్రామం పేరు వచ్చింది. ఈ పేరు హిందూ దేవత నగ దేవతకు సంబంధించినది.
జనాభా
- జనాభా (2001) - మొత్తం 6,552 - పురుషుల సంఖ్య 3,264 - స్త్రీల సంఖ్య 3,288 - గృహాల సంఖ్య 1,697
- 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[2]
| క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషుల సంఖ్య | స్త్రీలు |
|---|---|---|---|---|---|
| 1. | అల్లూరు | 412 | 1,687 | 872 | 815 |
| 2. | బొమ్మినంపాడు | 957 | 3,730 | 1,901 | 1,829 |
| 3. | చెవురు | 840 | 3,169 | 1,577 | 1,592 |
| 4. | చిగురుకోట | 925 | 3,506 | 1,743 | 1,763 |
| 5. | చినకమనపూడి | 184 | 776 | 404 | 372 |
| 6. | చినపాలపర్రు | 325 | 1,175 | 591 | 584 |
| 7. | దాకరం | 204 | 707 | 351 | 356 |
| 8. | దేవపూడి | 429 | 1,545 | 790 | 755 |
| 9. | దేవారం | 123 | 417 | 200 | 217 |
| 10. | ఈడేపల్లి | 111 | 483 | 266 | 217 |
| 11. | గోకినంపాడు | 74 | 271 | 134 | 137 |
| 12. | గురజ | 1,256 | 4,688 | 2,343 | 2,345 |
| 13. | కాకరవాడ | 355 | 1,292 | 637 | 655 |
| 14. | కోడూరు | 487 | 1,799 | 887 | 912 |
| 15. | కోమర్రు | 267 | 1,003 | 509 | 494 |
| 16. | కొర్రగుంటపాలెం | 601 | 2,383 | 1,213 | 1,170 |
| 17. | ముదినేపల్లి | 1,697 | 6,552 | 3,264 | 3,288 |
| 18. | ములకలపల్లి | 228 | 788 | 398 | 390 |
| 19. | పెదకమనపూడి | 204 | 887 | 448 | 439 |
| 20. | పెదగొన్నూరు | 1,046 | 4,327 | 2,221 | 2,106 |
| 21. | పెదపాలపర్రు | 811 | 3,074 | 1,504 | 1,570 |
| 22. | పెనుమల్లి | 315 | 1,202 | 613 | 589 |
| 23. | పెరూరు | 298 | 1,093 | 572 | 521 |
| 24. | పెయ్యేరు | 887 | 3,383 | 1,727 | 1,656 |
| 25. | ప్రొద్దువాక | 403 | 1,573 | 786 | 787 |
| 26. | సంఖర్షనాపురం | 201 | 695 | 364 | 331 |
| 27. | సింగరాయపాలెం | 397 | 1,489 | 767 | 722 |
| 28. | ఉటుకూరు | 565 | 2,295 | 1,176 | 1,119 |
| 29. | వడాలి | 1,087 | 4,011 | 2,006 | 2,005 |
| 30. | వాడవల్లి | 532 | 2,026 | 999 | 1,027 |
| 31. | వైవాక | 1,009 | 3,975 | 2,044 | 1,931 |
| 32. | వనుదుర్రు | 568 | 2,234 | 1,129 | 1,105 |
గ్రామాలు
- అల్లూరు
- బొమ్మినంపాడు
- చిగురుకోట
- చినకమనపూడి
- చినపాలపర్రు
- చెవురు
- చేవూరుపాలెం
- దాకరం
- దేవపూడి
- దేవారం
- ఈడేపల్లి
- గోకినంపాడు
- గురజ
- కాకరవాడ
- కోడూరు
- కోమర్రు
- కొర్రగుంటపాలెం
- మాధవరం
- ముదినేపల్లి
- ములకలపల్లి
- పెదకమనపూడి
- పెదగొన్నూరు
- పెదపాలపర్రు
- పెనుమల్లి
- పెరూరు
- పెయ్యేరు
- ప్రొద్దువాక
- సంఖర్షనాపురం
- సింగరాయపాలెం
- శ్రీహరిపురం(ముదినేపల్లి)
- స్తంభం చెరువు
- ఉటుకూరు
- వడాలి
- వాడవల్లి
- వైవాక
- వనుదుర్రు
- రాఘవాపురము
- రెడ్డిపూడి
- ఐనంపూడి(ముదినేపల్లి)
మూలాలు
- "http://www.onefivenine.com/india/villages/Krishna/Mudinepalle/Mudinepalli". Retrieved 3 July 2016. External link in
|title=(help) - 2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు


