ముదిగుబ్బ మండలం

ముదిగుబ్బ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోనే విస్తీర్నము దృష్ఠా అతి పెద్ద మండలము. ఇది అనంతపురం జిల్లాకు చెందిన మండలము. పిన్ కోడ్: 515511. పూర్వము ఇది కడప జిల్లలో ఉండేది. [1]

ముదిగుబ్బ
  మండలం  
అనంతపురం జిల్లా పటములో ముదిగుబ్బ మండలం యొక్క స్థానము
అనంతపురం జిల్లా పటములో ముదిగుబ్బ మండలం యొక్క స్థానము
ముదిగుబ్బ
ఆంధ్రప్రదేశ్ పటములో ముదిగుబ్బ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 14.3333°N 77.9833°E / 14.3333; 77.9833
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా అనంతపురం
మండల కేంద్రము ముదిగుబ్బ
గ్రామాలు 26
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 58,212
 - పురుషులు 29,834
 - స్త్రీలు 28,378
అక్షరాస్యత (2001)
 - మొత్తం 51.86%
 - పురుషులు 65.44%
 - స్త్రీలు 37.65%
పిన్ కోడ్ 515511

మండలంలోని గ్రామాలు

మూలాలు

వెలుపలి లంకెలు

ముదిగుబ్బ పాతఊరులో అంజనేయ స్వామి గుడి ఉన్నది, ఇది చాలా శక్తివంతమైందని అక్కడి ప్రజల విశ్వాసము. ప్రతి సంవత్సరం శ్రీ రామ నవమి ఇక్కడ కన్నుల పండుగగా జరుగును.ముదిగుబ్బ గ్రామములో పెద్దమ్మ జాతర ఘనంగా జరుగును. 2 రోజులు కన్నుల పండుగగా జరుగును.ముదిగుబ్బ సమీపమున (10 కి మి.) గొన్ది అను చిన్న ఊరు ఉంది. శివాలయం ఉంది. రేగు పల్లు ప్రసిద్ధి.

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.