ముగ్గురు మొనగాళ్ళు (1994 సినిమా)
ముగ్గురు మొనగాళ్ళు 1994 లో కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో చిరంజీవి మొదటిసారిగా త్రిపాత్రాభినయం చేశాడు.
| ముగ్గురూ మొనగాళ్ళు (1994 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | కె.రాఘవేంద్రరావు |
|---|---|
| తారాగణం | చిరంజీవి , నగ్మా, రమ్యకృష్ణ, రోజా |
| సంగీతం | రాజ్ - కోటి |
| నిర్మాణ సంస్థ | అంజనా ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
తారాగణం
- పృథ్వీ, విక్రం, దత్తాత్రేయ గా చిరంజీవి
- నాగమణిగా రమ్యకృష్ణ
- రోజా
- నగ్మా
- సర్వమంగళంగా బ్రహ్మానందం
- బెనర్జీగా శరత్ సక్సేనా
- శ్రీవిద్య
- రంగనాథ్
- సుధాకర్
మూలాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.