ముగ్గురు మొనగాళ్ళు (1983 సినిమా)
ముగ్గురు మొనగాళ్ళు లక్ష్మీ ప్రొడక్షన్స్ బ్యానర్లో తాతినేని రామారావు దర్శకత్వం వహించగా శోభన్ బాబు, రాధిక, లక్ష్మి నటించిన 1983 నాటి తెలుగు చలన చిత్రం.
| ముగ్గురు మొనగాళ్ళు (1983 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | తాతినేని రామారావు |
|---|---|
| తారాగణం | శోభన్ బాబు , రాధిక |
| సంగీతం | కె.వి.మహదేవన్ |
| నిర్మాణ సంస్థ | లక్ష్మీ ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
నటీనటులు
- శోభన్ బాబు
- లక్ష్మి
- రాధిక
- సత్యనారాయణ
- గిరిబాబు
- నాగేంద్ర నాయుడు
సాంకేతిక వర్గం
సినిమా సాంకేతిక వర్గం ఇది[1]
- కథ - పీటర్ సెల్వకుమార్
- మాటలు - పరుచూరి బ్రదర్స్
- పాటలు - వేటూరి సుందరరామ్మూర్తి
- గానం - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి
- స్టంట్స్ - మాధవన్
- నృత్యం - తార
- కళ - జి.వి.సుబ్బారావు
- డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ - డి.డి.ప్రసాద్
- నిర్మాత - ఎ. పూర్ణచంద్రరావు
- దర్శకుడు - తాతినేని రామారావు
మూలాలు
- సినిమా టైటిల్స్
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.