ముగ్గురమ్మాయిలు మూడు హత్యలు
ముగ్గురమ్మాయిలు మూడు హత్యలు 1965 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1]
| ముగ్గురమ్మాయిలు మూడు హత్యలు (1965 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | డి.యోగానంద్ |
|---|---|
| తారాగణం | ఎం.జి.రామచంద్రన్, సావిత్రి |
| సంగీతం | పామర్తి & కె.వి.మహదేవన్ |
| నిర్మాణ సంస్థ | విజయరాణి ఫిల్మ్స్ |
| భాష | తెలుగు |
పాటలు
- ఎన్ని ఎన్ని తీరుల ఏదేదో తలచెను - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆరుద్ర
- కురులే నలుపు కుంకుమ ఎరుప - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆరుద్ర
మూలాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.