ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా

ఇది వికీపీడియా పుస్తకాల ప్రాజెక్టులో భాగంగా చేయబడిన తెలుగు సాహిత్యంలో విశిష్టమైన స్థానం కలిగిన పుస్తకాల జాబితా. ఈ జాబితాలో ఏ పుస్తకాలు చేర్చబడినాయో, ఇంకా ఎలాంటివి చేర్చవచ్చునో వంటి వివరాల కోసం ఇదే వ్యాసం చర్చాపేజీ చూడండి. ఈ జాబితాను విస్తరించడానికి స్పష్టమైన విధానాన్ని వాడండి.


తెలుగు సాహిత్యం

దేశభాషలందు తెలుగు లెస్స
తెలుగు సాహిత్యం యుగ విభజన
తెలుగు సాహిత్యం కాలరేఖ
నన్నయకు ముందుక్రీ.శ. 1000 వరకు
నన్నయ యుగము1000 - 1100
శివకవి యుగము1100 - 1225
తిక్కన యుగము1225 - 1320
ఎఱ్ఱన యుగము1320 – 1400
శ్రీనాధ యుగము1400 - 1500
రాయల యుగము1500 - 1600
దక్షిణాంధ్ర యుగము1600 - 1775
క్షీణ యుగము1775 - 1875
ఆధునిక యుగము1875 – 2000
21వ శతాబ్ది2000 తరువాత
తెలుగు భాష
తెలుగు లిపి
ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా

తెలుగు సాహితీకారుల జాబితాలు
ఆధునిక యుగం సాహితీకారుల జాబితా
తెలుగు వ్యాకరణం
తెలుగు పద్యంతెలుగు నవల
తెలుగు కథతెలుగు సినిమా పాటలు
జానపద సాహిత్యంశతక సాహిత్యం
తెలుగు నాటకంపురాణ సాహిత్యం
తెలుగు పత్రికలుపద కవితా సాహిత్యము
అవధానంతెలుగు వెలుగు
తెలుగు నిఘంటువుతెలుగు బాలసాహిత్యం
తెలుగు సామెతలుతెలుగు విజ్ఞాన సర్వస్వం
తెలుగులో విద్యాబోధనఅధికార భాషగా తెలుగు

ఈ జాబితాలో ఉన్న అందరు రచయితలు, అన్ని పుస్తకాలు గురించి వ్యాసాలు కూర్చవలెనని సంకల్పం. ఏదైనా పుస్తకం గురించిన వ్యాసం తయారు చేసినపుడు ఆ పేరును పుస్తకాల వ్యాసాల జాబితాలో కాని రచయితల వ్యాసాల జాబితాలో కాని చేర్చండి. క్రమంగా ఈ జాబితాలో ఉన్న అన్ని పేర్లూ ఆ రెండు జాబితాలలోనూ చేరాలని మన లక్ష్యం.

ఈ జాబితాలో ప్రాచీన కావ్యాలు కాల క్రమంలోనూ, ఆధునిక రచనలు అకారాది క్రమంలోనూ ఇవ్వబడ్డాయి.

పురాణ, ప్రాచీన కావ్యాలు, ప్రబంధాలు

రచయిత పేరుపుస్తకం పేరుసంవత్సరంRemarks
కవిత్రయంశ్రీమదాంధ్ర మహాభారతంనన్నయ (1050), తిక్కన (1270), ఎర్రన (1350)("మహాభారతం" వ్యాసం వేరు. "శ్రీమదాంధ్ర మహాభారతం" వ్యాసం వేరు. ప్రస్తుతానికి అంతా కలగాపులగంగా ఉన్నది)
నన్నెచోడుడుకుమార సంభవము1120
పాల్కురికి సోమనాధుడుబసవపురాణం1150
మల్లికార్జున పండితారాధ్యుడుపండితారాధ్య చరిత్ర1150
గోన బుద్ధారెడ్డిరంగనాధ రామాయణం1200
కేతనదశకుమార చరిత్ర1270
మారనమార్కండేయ పురాణము1310
నాచన సోమనఉత్తర హరివంశం1340
శ్రీనాథుడుశృంగార నైషధము1420
శ్రీనాథుడుపల్నాటి వీరచరిత్రము1430
బమ్మెర పోతన, బొప్పరాజు గంగయ, ఏర్చూరి సింగన, వెలిగందల నారయశ్రీమదాంధ్ర మహాభాగవతం1450("భాగవతం" వ్యాసం వేరు. "శ్రీమదాంధ్ర మహాభాగవతం" వ్యాసం వేరు. ప్రస్తుతానికి అంతా కలగాపులగంగా ఉన్నది)
తాళ్ళపాక తిమ్మక్కసుభద్రా కళ్యాణం1450
దగ్గుపల్లి దుగ్గననచికేతోపాఖ్యానము1460
పిల్లలమర్రి పినవీరభద్రుడుశృంగార శాకుంతలము1480
కృష్ణదేవరాయలుఆముక్త మాల్యద1520
అల్లసాని పెద్దనమనుచరిత్రము1520
నంది తిమ్మనపారిజాతాపహరణము1520
ధూర్జటికాళహస్తి మహాత్మ్యము1520
మొల్లమొల్ల రామాయణం1550
అయ్యలరాజు రామభద్రుడురామాభ్యుదయము1550
మాదయగారి మల్లనరాజశేఖర చరిత్ర1550
తాళ్ళపాక చిన్నన్నపరమయోగి విలాసము1550
పింగళి సూరనకళాపూర్ణోదయము1550
సంకుసాల నృసింహకవికవికర్ణ రసాయనము1550
తెనాలి రామకృష్ణపాండురంగ మహాత్మ్యము1570
భట్టుకవి (రామరాజభూషణుడు)వసుచరిత్రము1580
కందుకూరు రుద్రకవినిరంకుశోపాఖ్యానము1580
సారంగు తమ్మయవైజయంతీ విలాసము1580
విశ్వనాథనాయని స్థానాపతిరాయ వాచకం1600
నంది మల్లయ, ఘంట సింగనప్రబోధ చంద్రోదయం1600
చేమకూరి వెంకటకవివిజయ విలాసము1630
రంగాజమ్మమన్నారుదాస విలాసం1630
ముద్దు పళనిరాధికా సాంత్వనము1700
కంటింటి పాపరాజుఉత్తర రామాయణము1800
తరిగొండ వెంకమాంబవేంకటాచల మహాత్మ్యము1800

శతకాలు

రచయిత పేరుపుస్తకం పేరుసంవత్సరం
యథావాక్కుల అన్నమయ్యసర్వేశ్వర శతకం1242
బద్దెననీతిసార ముక్తావళి1300
బద్దెన?సుమతీ శతకం1300
ధూర్జటిశ్రీకాళహస్తీశ్వర శతకం1550
వేమనవేమన శతకం1700
ఏనుగు లక్ష్మణకవిభర్తృహరి సుభాషితాలు1750
కాకుత్స్థం శేషప్పనరసింహ శతకం18వ శతాబ్దం
కాకుత్స్థం శేషప్పనరహరి శతకం
కాకుత్స్థం శేషప్పనృకేసరి శతకం
కాసుల పుషోత్తమ కవిఆంధ్ర నాయక శతకము1750
నరసింహ కవికృష్ణ శతకము
కూచిమంచి తిమ్మకవికుక్కుటేశ్వర శతకము
అడిదము సూరకనిరామలింగేశ్వర శతకము
రామదాసుదాశరధి శతకం
శ్రీశ్రీసిరిసిరిమువ్వ శతకం
డా.కూరెళ్ళ విఠ్ఠలాచార్యవిఠ్ఠలేశ్వర శతకం2000
విశ్వనాథ సత్యనారాయణవిశ్వనాథ మధ్యాక్కరలు
ఇమ్మడోజు భద్రయ్యభద్రనరసింహ శతకం1982

కీర్తనలు, పదాలు

రచయిత పేరుపుస్తకం పేరుసంవత్సరం
అన్నమయ్యఅన్నమయ్య కీర్తనలు1430
క్షేత్రయ్యక్షేత్రయ్య పదాలు1650
రామదాసురామదాసు కీర్తనలు1700
తూము నరసింహదాసుతూము నరసింహదాసు కీర్తనలు1750
త్యాగయ్యత్యాగరాజు కీర్తనలు1800
ఆధునిక యుగం

పద్య, గేయ కావ్యాలు, కవితలు

రచయిత పేరుపుస్తకం పేరుసంవత్సరం
బేతవోలు రామబ్రహ్మంవ్యాసగౌతమి2004
అక్కిరాజు రమాపతిరావుప్రతిభామూర్తులు
అజంతా (పి.వి.శాస్త్రి)స్వప్నలిపి1990 (1997 సాహిత్య అకాడమీ అవార్డు)
ఆరుద్రఇంటింటి పజ్యాలు1970
ఆరుద్రత్వమేవాహం1949
ఆరుద్రకూనలమ్మ పదాలు1960-64
ఆలూరి బైరాగిఆగమ గీతి1960 (1984 సాహిత్య అకాడమీ అవార్డు)
ఆలూరి బైరాగినూతిలో గొంతుకలు1955
ఇస్మాయిల్‌చెట్టు నా ఆదర్శం1960
ఉత్పల సత్యనారాయణాచార్యశ్రీకృష్ణ చంద్రోదయము(2003 సాహిత్య అకాడమీ అవార్డు)
ఎన్.గోపికాలాన్ని నిద్రపోనివ్వను(2000 సాహిత్య అకాడమీ అవార్డు)
ఏటుకూరి వెంకట నరసయ్యమగువమాంచాల1947
ఓల్గా, కన్నాభిరన్ (సంకలనం)నీలిమేఘాలు1990
కుందుర్తి ఆంజనేయులుతెలంగాణా, హంస ఎగిరిపోయింది(1977 సాహిత్య అకాడమీ అవార్డు)
కుందుర్తి ఆంజనేయులునగరంలో వాన1944
కొండేపూడి నిర్మలనడిచే గాయాలు1990
ఖాదర్‌ మొహియుద్దీన్‌పుట్టు మచ్చ1990
గడియారం వేంకట శేషశాస్త్రిశివభారతము1943
గుంటూరు శేషేంద్ర శర్మఆధునిక మహాభారతం1985
గురజాడ అప్పారావుముత్యాల సరాలు1910
జంధ్యాల పాపయ్య శాస్త్రి (కరుణశ్రీ)విజయశ్రీ, కరుణశ్రీ1948
జయప్రభచింతల నెమలి1990
జాషువాగబ్బిలం (రచన)1950
జాషువాక్రీస్తు చరిత్ర(1964 సాహిత్య అకాడమీ అవార్డు)
జాషువాఫిరదౌసి1932
జి. లక్ష్మీనరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్‌ (సంకలనం)చిక్కనవుతున్న పాట1990
తుమ్మల సీతారామమూర్తిరాష్ట్రగానము1938
తుమ్మల సీతారామమూర్తిమహాత్ముని కథ(1969 సాహిత్య అకాడమీ అవార్డు)
దాశరథిదాశరధి కవితలు (అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, తిమిరంతో సమరం)1950
దాసు శ్రీరాములుతెలుగు నాడు1910
దిగంబర కవులుదిగంబరకవిత్వం1970
దుర్భాక రాజశేఖర శతావధానిరాణా ప్రతాపసింహ వరిత్ర1934
దువ్వూరి రామిరెడ్డిపానశాల1935
దేవరకొండ బాలగంగాధరతిలక్‌అమృతం కురిసిన రాత్రి1968 (1979 సాహిత్య అకాడమీ అవార్డు)
దేవులపల్లి కృష్ణ శాస్త్రికృష్ణపక్షము, ప్రవాసము, ఊర్వశి1925-30 (1978 సాహిత్య అకాడమీ అవార్డు)
నండూరి రామకృష్ణమాచార్య (సంకలనం)వెయ్యేళ్ళ తెలుగు పద్యం
నండూరి సుబ్బారావుఎంకి పాటలు1935
నగ్నమునికొయ్య గుర్రం1970
పఠాభి (తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి)ఫిడేలు రాగాల డజన్‌1939
పాపినేని శివశంకర్, పెనుగొండ లక్ష్మీనారాయణ (సంకలనం)కవితా ఓ కవితా
పింగళి కాటూరి కవులు (పింగళి లక్ష్మీకాంతం, కాటూరి వెంకటేశ్వరరావు)సౌందరనందము1932
తురగా జానకీరాణి (సంకలనం)పిల్లల పాటలు
పుట్టపర్తి నారాయణాచార్యులుజనప్రియ రామాయణము
పుట్టపర్తి నారాయణాచార్యులుశివతాండవం1961
బసవరాజు అప్పారావుబసవరాజు అప్పారావు గేయాలు1921
బోయి భీమన్నరాగ వైశాఖి1960
బోయి భీమన్నగుడిసెలు కాలిపోతున్నాయి(1975 సాహిత్య అకాడమీ అవార్డు)
మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిఆంధ్ర పురాణము1954
మహెజబీన్‌ఆకు రాలే కాలం1990
ముద్దుకృష్ణ (సంకలనం)వైతాళికులు1935
రాయప్రోలు సుబ్బారావుతృణకంకణము, ఆంధ్రావళి, జడకుచ్చులు1913
రాయప్రోలు సుబ్బారావుమిశ్ర మంజరి (సంకలనం)(1965 సాహిత్య అకాడమీ అవార్డు)
వావిలికొలను సుబ్బారావుమదాంధ్ర వాల్మీకి రామాయణం (మందరం)1950
విద్వాన్‌ విశ్వంపెన్నేటి పాట1956
విశ్వనాథ సత్యనారాయణరామాయణ కల్పవృక్షము(1979 సాహిత్య అకాడమీ అవార్డు)
విశ్వనాథ సత్యనారాయణకిన్నెరసాని పాటలు1930
విశ్వనాథ సత్యనారాయణమధ్యాక్కరలు(1962 సాహిత్య అకాడమీ అవార్డు)
విశ్వనాథ సత్యనారాయణఆంధ్రప్రశస్తి
వేంకట పార్వతీశ కవులుఏకాంతసేవ
వేగుంట మోహన ప్రసాద్చితి చింత1980
వేదుల సత్యనారాయణదీపావళి1937
శివారెడ్డిశివారెడ్డి కవితలు, మోహనా ఓ మోహనా1980(1990 సాహిత్య అకాడమీ అవార్డు)
శ్రీశ్రీమహాప్రస్థానం1940
శ్రీశ్రీఖడ్గ సృష్టి1950}}
సతీష్‌ చందర్‌పంచమవేదం1990
సి.నారాయణ రెడ్డిమంటలు - మానవుడు(1973 సాహిత్య అకాడమీ అవార్డు)
సి.నారాయణ రెడ్డికర్పూరవసంతరాయలు1957
సి.నారాయణ రెడ్డివిశ్వంభర
వెలగా వెంకటప్పయ్య (సంకలనం)స్త్రీల పాటలు
పాలపర్తి ఇంద్రాణివానకు తడిసిన పువ్వొకటి2005
డాక్టర్ ఇ.బి.విశ్వ విశ్వ గేయ నాటికలు 1983

కథలు, కథా సంకలనాలు

రచయిత పేరుపుస్తకం పేరుసంవత్సరం
అబ్బూరి ఛాయాదేవిఛాయాదేవి కథలు1960 (2005 సాహిత్య అకాడమీ అవార్డు)
ఆర్. చంద్రశేఖర రెడ్డి, కె. లక్ష్మీనారాయణ (సంకలనం)దళిత కథలు
ఆచంట శారదాదేవి- పారిపోయిన చిలుక, ఒక్కనాటి అతిథి
ఇల్లిందల సరస్వతీదేవిస్వర్ణ కమలాలు(1982 సాహిత్య అకాడమీ అవార్డు)
ఎ.ఎస్‌. మూర్తితానా తెలుగు కథ1990
ఎం.ఎ. సుభాన్‌ (సంకలనం)కథాసాగర్‌1990
కాళీపట్నం రామారావుయజ్ఞం, కా.రా. కథలు1980 (1995 సాహిత్య అకాడమీ అవార్డు)
కేతు విశ్వనాధరెడ్డికేతు విశ్వనాధరెడ్డి కథలు(1996 సాహిత్య అకాడమీ అవార్డు)
కొడవటిగంటి కుటుంబరావుకొడవటిగంటి కుటుంబరావు కథలు (సంకలనం. కేతు విశ్వనాధ రెడ్డి)1950
చాగంటి సోమయాజులుచాసో కథలు1940
చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రికథలు గాధలు1940
డి. రామలింగంతెలుగు కథ (సంకలనం)
నగ్నమునివిలోమ కథలు1976
నామిని సుబ్రహ్మణ్యం నాయుడుపచ్చనాకు సాక్షిగా1990
పాలగుమ్మి పద్మరాజుగాలివాన పాలగుమ్మి పద్మరాజు కథలు1940 (1990 సాహిత్య అకాడమీ అవార్డు)
పురాణం సుబ్రహ్మణ్య శర్మ, వాకాటి పాండురంగారావుకథాభారతి (సంకలనం)
బలివాడ కాంతారావుబలివాడ కాంతారావు కథలు(1998 సాహిత్య అకాడమీ అవార్డు)
భమిడిపాటి రామగోపాలంఇట్లు, మీ విధేయుడు(1991 సాహిత్య అకాడమీ అవార్డు)
భానుమతీ రామకృష్ణఅత్తగారి కథలు1960
మధురాంతకం రాజారాంమధురాంతకం రాజారాం కథలు1980
మునిమాణిక్యం నరసింహారావుకాంతం కథలు1940
ముళ్ళపూడి వెంకటరమణముళ్ళపూడి వెంకటరమణ కథలు1950
రాచకొండ విశ్వనాథ శాస్త్రిరాచకొండ విశ్వనాథ శాస్త్రి కథలు1960
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిశ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథలు1940
సత్యం శంకరమంచిఅమరావతి కథలు1978
సింగమనేని నారాయణసీమ కథలు (సంకలనం)
శ్వేతరాత్రులు (సంకలనం)
రుతుపవనాలు (సంకలనం)
తుమ్మేటి రఘోత్తమరెడ్డి కథలుతుమ్మేటి రఘోత్తమరెడ్డి కథలు (సంకలనం)
నల్లకలువలు (సంకలనం)
తెలంగాణ కథలు (సంకలనం)
బి.ఎస్.రాములుపాలు (సంకలనం)

నవలలు

రచయిత పేరుపుస్తకం పేరుసంవత్సరంRemarks
కందుకూరి వీరేశలింగం పంతులురాజశేఖర చరిత్ర1880
అడవి బాపిరాజునారాయణరావు1934
అడవి బాపిరాజుహిమబిందు
ఉన్నవ లక్ష్మీనారాయణమాలపల్లి1922
ఉప్పల లక్ష్మణరావుఅతడు - ఆమె1950
ఓల్గాఆకాశంలో సగం
కాలువ మల్లయ్యబతుకు పుస్తకం
కేశవ రెడ్డిరాముడుండాడు రాజ్జెవుండాది1990
కొడవటిగంటి కుటుంబరావుచదువు1946
గుడిపాటి వెంకటాచలంమైదానం1928
చంద్రలతరేగడివిత్తులు1990
చిలకమర్తి లక్ష్మీనరసింహంగణపతి1920
జి.వి.కృష్ణారావుకీలుబొమ్మలు1951
తెన్నేటి హేమలతగాలి పడగలు నీటి బుడగలు1953మలిముద్రణ 1970
తెన్నేటి హేమలతమోహన వంశి
త్రిపురనేని గోపీచంద్‌అసమర్థుని జీవయాత్ర1946
త్రిపురనేని గోపీచంద్‌పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా(1963 సాహిత్య అకాడమీ అవార్డు)
దాశరధి రంగాచార్యచిల్లర దేవుళ్ళు1987
నవీన్కాలరేఖలు(2004 సాహిత్య అకాడమీ అవార్డు)
నవీన్అంపశయ్య2000
బలివాడ కాంతారావుగోడ మీద బొమ్మ, దగా పడిన తమ్ముడు
బీనాదేవిపుణ్యభూమీ కళ్ళు తెరు1970
బుచ్చిబాబుచివరకు మిగిలేది1946
బొల్లిముంత శివరామకృష్ణమృత్యుంజయుడు1947
మహీధర రామమోహన రావుకొల్లాయి గట్టితేనేమి1965
మహీధర రామమోహన రావురధ చక్రాలు
మాలతీ చందూర్హృదయ నేత్రి(1992 సాహిత్య అకాడమీ అవార్డు)
మొక్కపాటి నరసింహ శాస్త్రిబారిష్టర్ పార్వతీశం1924
యండమూరి వీరేంద్రనాథ్తులసి దళం1970
యద్దనపూడి సులోచనారాణిసెక్రటరి1970
రంగనాయకమ్మస్వీట్‌హోం1960
రంగనాయకమ్మజానకి విముక్తి1977
రంగనాయకమ్మబలిపీఠం
రాచకొండ విశ్వనాధశాస్త్రిఅల్పజీవి1956
రాచకొండ విశ్వనాథశాస్త్రినాలుగార్లు20039వ ముద్రణ
రావూరి భరద్వాజపాకుడురాళ్ళు1965
వట్టికోట ఆళ్వారుస్వామిప్రజల మనిషి1985
వడ్డెర చండీదాస్‌హిమజ్వాల1970
వడ్డెర చండీదాస్‌అనుక్షణికం1985
వాసిరెడ్డి సీతాదేవిమట్టిమనిషి1970
వాసిరెడ్డి సీతాదేవిమరీచిక1979
విశ్వనాథ సత్యనారాయణవేయి పడగలు1939
వేంకట పార్వతీశ కవులుమాతృమందిరం1918
వేలూరి శివరామశాస్త్రిఓబయ్య1936
శారద యస్. నటరాజన్అపస్వరాలు1955
పి. శ్రీదేవికాలాతీతవ్యక్తులు1958
చలంఓ పువ్వు పూసింది1940

నాటకాలు

రచయిత పేరుపుస్తకం పేరుసంవత్సరంవివరణ
ఆత్రేయఎన్.జి.వొ., ఆత్రేయ నాటకాలు1949
కాళ్ళకూరి నారాయణ రావువరవిక్రయం1923
గురజాడ అప్పారావుకన్యాశుల్కం1897
గోరాశాస్త్రిఆశ ఖరీదు అణా1964
చిలకమర్తి లక్ష్మీనరసింహంగయోపాఖ్యానం1890
తిరుపతి వేంకట కవులుపాండవోద్యోగ విజయాలు1907
త్రిపురనేని రామస్వామి చౌదరిశంబుక వధ1930
త్రిపురనేని రామస్వామి చౌదరిత్రిపురనేని రామస్వామి నాటకాలు1978
ధర్మవరం కృష్ణమాచార్యులువిషాద సారంగధర1957
నార్ల వెంకటేశ్వర రావుకొత్త గడ్డ1947
నార్ల వెంకటేశ్వర రావుసీత జోస్యం(1981 సాహిత్య అకాడమీ అవార్డు)
రాచకొండ విశ్వనాధశాస్త్రినిజం
పాకాల వేంకట రాజమన్నార్‌రాజమన్నార్‌ నాటికలు1930
భమిడిపాటి కామేశ్వర రావుకచటతపలు1940
భమిడిపాటి రాధాకృష్ణకీర్తిశేషులు1960
వేదం వేంకటరాయ శాస్త్రిప్రతాపరుద్రీయం1897
సుంకర వాసిరెడ్డిమాభూమి1947

యాత్రా గ్రంధాలు

జీవిత చరిత్రలు, ఆత్మకథలు

రచయిత పేరుపుస్తకం పేరుసంవత్సరంRemarks
ఆచంట జానకీరామ్నా స్మృతిపధంలో1957
ఆదిభట్ల నారాయణదాసునా యెరుక1920
కనుపర్తి వరలక్ష్మమ్మ- ఉన్నవ లక్ష్మీనారాయణ దంపతులు
కందుకూరి వీరేశలింగంకందుకూరి స్వీయచరిత్ర1919
కాళోజీ నారాయణరావుఇదీ నా గొడవ1953
చరితానంద స్వామిశ్రీరామకృష్ణుని జీవిత చరిత్ర(1957 సాహిత్య అకాడమీ అవార్డు)
టంగుటూరి ప్రకాశంనా జీవిత యాత్ర1941
తిరుమల రామచంద్రహంపీ నుంచి హరప్పా దాక1990(2001 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు)
దరిశి చెంచయ్యనేనూ, నా దేశం1930
పుచ్చలపల్లి సుందరయ్యవిప్లవ పథంలో నా పయనం1950
బాలాంత్రపు రజనీకాంతరావుఆంధ్ర వాగ్గేయకారుల చరిత్ర(1961 సాహిత్య అకాడమీ అవార్డు)
గుడిపాటి వెంకటచలంచలం1972
రావూరి భరద్వాజజీవన సమరం(1983 సాహిత్య అకాడమీ అవార్డు)
వానమామలై వరదాచార్యులుపోతన చరిత్ర
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిఅనుభవాలూ-జ్ఞాపకాలూను1955
ఉప్పల లక్ష్మణరావుబతుకుపుస్తకం
గడియారం రామకృష్ణ శర్మశతపత్రము
భమిడిపాటి రామగోపాలంఆరామగోపాలమ్
"అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మశ్రీ రాంభట్ల వేంకటీయముకీ. శే. డా. రాంభట్ల వేంకటరావు (కుప్పిలి డాక్టరు)గారి సంగ్రహ జీవితచరిత్ర2007

సాహితీ చరిత్ర, పరిశోధన, విమర్శ

రచయిత పేరుపుస్తకం పేరుసంవత్సరంRemarks
అక్కిరాజు ఉమాకాంతంనేటికాలపు కవిత్వం1928
ఆరుద్రగురజాడ గురుపీఠం(1987 సాహిత్య అకాడమీ అవార్డు)
ఆరుద్రసమగ్ర ఆంధ్ర సాహిత్యం1967
ఆర్.ఎస్.సుదర్శనంసాహిత్యంలో దృక్పధాలు1968
ఎస్.వి.జోగారావుఆంధ్ర యక్షగాన వాఙ్మయ చరిత్ర
కట్టమంచి రామలింగారెడ్డికవిత్వతత్వ విచారము1914
కఠెవరపు వెంకట్రామయ్యతెలుగు భాషా చరిత్ర
కల్లూరు అహోబలరావురాయలసీమ రచయితల చరిత్ర1975, 1977, 1981, 1986
కురుగంటి సీతారామాచార్యులునవ్యాంధ్ర సాహిత్య వీధులు1942
కె.వి. రమణారెడ్డిఅక్షర తూణీరం1995
గుంటూరు శేషేంద్రశర్మకాలరేఖ(1994 సాహిత్య అకాడమీ అవార్డు)
చేకూరి రామారావుస్మృతికిణాంకం(2002 సాహిత్య అకాడమీ అవార్డు)
జానపద విజ్ఞానంఆర్.వి.ఎస్.సుందరం
జి.వి.సుబ్రహ్మణ్యంఆంధ్ర సాహిత్య విమర్శపై ఆంగ్ల ప్రభావం(1986 సాహిత్య అకాడమీ అవార్డు)
తాపీ ధర్మారావువిజయ విలాసము - హృదయోల్లాస వ్యాఖ్య(1971 సాహిత్య అకాడమీ అవార్డు)
పింగళి లక్ష్మీకాంతంఆంధ్ర సాహిత్య చరిత్ర1954
పోణంగి శ్రీరామ అప్పారావుభరతుని నాట్యశాస్త్రము(1960 సాహిత్య అకాడమీ అవార్డు)
బిరుదురాజు రామరాజుతెలుగు జానపద గేయ సాహిత్యము1986
బేతవోలు రామబ్రహ్మంపద్యకవితా పరిచయం
రాచమల్లు రామచంద్రారెడ్డిఅనువాద సమస్యలు(1988 సాహిత్య అకాడమీ అవార్డు)
రాచమల్లు రామచంద్రారెడ్డిసారస్వత వివేచన1976
రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మవేమన1928
రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మసారస్వతావలోకనం
రంగనాయకమ్మ రామాయణ విషవృక్షం 1974
వల్లంపాటి వెంకటసుబ్బయ్యకథాశిల్పం(199 సాహిత్య అకాడమీ అవార్డు)
వి.లక్ష్మణరెడ్డితెలుగు పత్రికా రచన - అవతరణ వికాసములు
వేటూరి ప్రభాకర శాస్త్రితెలుగు మెఱుగులు
వి.ఆర్.రాసానితెలుగు కథ- దళిత,మైనారిటీ,గిరిజన,బహుజన,జీవితం2012
శ్రీపాద గోపాలకృష్ణమూర్తిఅర్ధశతాబ్దపు ఆంధ్ర కవిత్వం1994
సర్దేశాయి తిరుమలరావుశివభారత దర్శనము1971
సి.నారాయణరెడ్డిఆధునికాంధ్ర కవిత్వం, సంప్రదాయం, ప్రయోగం
డా. సాకిగారి చంద్ర కిరణ్- శ్రీపాద (తెలుగు) - మాస్తి (కన్నడ) కథలు తులనాత్మక పరిశీలన2005
దార్ల వెంకటేశ్వరరావుఙ్ఞానానందకవి ఆమ్రపాలి పరిశీలన1998
ఒక రాజ కుమారుడి కథకాంతారావు
వి.ఆర్.రాసాని- తెలుగు కథ- దళిత,మైనారిటీ,గిరిజన,బహుజన,జీవితం2012
రాచపాళెం చంద్రశేఖరరెడ్డిమన నవలలు, మన కథలు2014 కేంద్ర సాహిత్య అకడెమీ బహుమతి

చరిత్ర, సంస్కృతి

రచయిత పేరుపుస్తకం పేరుసంవత్సరం
బాలేందు రాజశేఖరంఖండవల్లి లక్ష్మీరంజనం, ఆంధ్రుల చరిత్ర, సంస్కృతి1951
చిలుకూరి వీరభద్రరావుఆంధ్రుల చరిత్రము1919
మాడపాటి హనుమంతరావుతెలంగాణ ఆంధ్రోద్యమ చరిత్ర
మిక్కిలినేని రాధాకృష్ణమూర్తితెలుగువారి జానపద కళారూపాలు1992
సురవరం ప్రతాపరెడ్డిఆంధ్రుల సాంఘిక చరిత్ర1949
స్త్రీశక్తి సంఘటనమనకు తెలియని మన చరిత్ర1990
ఏటుకూరు బలరామ్మూర్తిచరిత్ర సంస్కృతి
బుద్ధరాజు వరహాలరాజుశ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము1970

తత్వ శాస్త్రం, తాత్వికత, భావాలు

రచయిత పేరుపుస్తకం పేరుసంవత్సరం
గుడిపాటి వెంకటాచలంమ్యూజింగ్స్
దాశరథి రంగాచార్యశ్రీ మదాంధ్ర వచన వేద వాఙ్మయం
బులుసు వెంకటేశ్వర్లుభారతీయ తత్వశాస్త్రము(1956 సాహిత్య అకాడమీ అవార్డు)
త్రిపురనేని గోపీచంద్తత్వవేత్తలు
నండూరి రామమోహనరావువిశ్వదర్శనం

ఉపన్యాసాలు, వ్యాసాలు

రచయిత పేరుపుస్తకం పేరుసంవత్సరం
ఎస్.వి.జోగారావుమణి ప్రవాళము(1989 సాహిత్య అకాడమీ అవార్డు)
గిడుగు రామమూర్తిఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజం1920
చలంస్త్రీ1930
పానుగంటి లక్ష్మీనరసింహారావుసాక్షి వ్యాసాలు1930
పురాణం సీతఇల్లాలి ముచ్చట్లు
మహతి
రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మనాటకోపన్యాసములు1940

నిఘంటువులు

విజ్ఞానం, విజ్ఙాన సర్వస్వాలు

రచయిత పేరుపుస్తకం పేరుసంవత్సరం
కొమర్రాజు వేంకటలక్ష్మణరావు (సంపాదకత్వం)ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము
నండూరి రామమోహనరావువిశ్వరూపం

ఇతరాలు

రచయిత పేరుపుస్తకం పేరుసంవత్సరం
కనుపర్తి వరలక్ష్మమ్మశారద లేఖలు1934
చేకూరి రామారావుచేరాతలు
తాపీ ధర్మారావుపాతపాళీ1955
తెన్నేటి హేమలతఊహాగానం1975
పప్పూరి రామాచార్యులువదరుబోతు1953
ముట్నూరి కృష్ణారావులోవెలుగులు1937
ముట్నూరి కృష్ణారావుముట్నూరి కృష్ణారావు సంపాదకీయాలు1937
ముళ్ళపూడి వెంకట రమణబుడుగు1950
వెలగా వెంకటప్పయ్య (సంకలనం)బాలసాహిత్యం
సంజీవ్ దేవ్రసరేఖలు1965
సామల సదాశివమలయ మారుతాలు

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

ఉపయుక్త గ్రంథ సూచి

  • డా. ఆర్. అనంత పద్మనాభరావు (జూన్ 1997), భారత సుప్రసిద్ధ గ్రంధాలు - తెలుగు, పటియాలా హౌస్, క్రొత్త ఢిల్లీ: ప్రచురణల విభాగం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, ISBN 81-230-0325-0, 81-230-0325-0 Check date values in: |publication-date= (help)

వనరులు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.