మిత్రుడు

మిత్రుడు లేదా స్నేహితుడు (Friend) మానవులకు సహాయంచేసేవాడు.

సాహిత్యంలో

మిత్రుడు అనే పదానికి సాహిత్యంలో చాలా పెద్ద విశ్లేషణలు ఉన్నాయి.

  • ఆపదలో ఆదుకొనేవాడు మిత్రుడు.
  • మొదటినుండి జీవితంలో అంటిపెట్టుకొని ఉండేవాడు మిత్రుడు.
  • మంచి సలహాలతో ముందుకు నడిపించేవాడు మిత్రుడు.

కలీల్ అంటే మిత్రుడు

ఇవి కూడా చూడండి

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.