మాహె
కేంద్రపాలిత ప్రాంతం అయిన పుదుచ్చేరీ లోని ఒక జిల్లా మాహె. జిల్లా వైశాల్యం 9 చదరపు కిలోమీటర్లు.[1] మాహే జిల్లా మొత్తం కేరళ లోని ఉత్తర మలబార్ మద్యలో ఉపస్థితమై ఉంది. 3 దిశలలో కన్నూర్ (కేరళ) జిల్లా ఉంది. ఒక దిశలో మాత్రం కేరళ రాష్ట్రానికి చెందిన కోళికోడు జిల్లా ఉంది.భౌగోళికంగా మాహె ఉత్తర మలబార్ ప్రాంతంలో ఒక భాగంగా ఉంది. అయల్ప జనసంఖ్య కలిగిన జిల్లాలలో మాహె 6 వ స్థానంలో ఉంది. [2]
భౌగోళికం
గణాంకాలు

2011 గణాంకాలను అనుసరించి మాహే జిల్లా జనసంఖ్య 41,934.[2] ఇది దాదాపు లిక్తెన్స్తీన్ దేశ జనసంఖ్యతో సమానం. [5] భారతీయ జిల్లాలు (640) లలో మాహే జిల్లా 635వ స్థానంలో ఉంది.[2] జిల్లా జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 4,659.[2]2001 - 2011 జిల్లా కుటుంబనియంత్రణ శాతం 13.86%.[2] జిల్లా స్త్రీపురుష శాతం 1176:1000. [2] అలాగే జిల్లా అక్షరాశ్యతా శాతం 98.35%[2]
Notes
| Wikimedia Commons has media related to మాహె. |
- Mahe District official website
- "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- http://mahe.gov.in/
- Srivastava, Dayawanti et al. (ed.) (2010). "States and Union Territories: Pondicherry: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. p. 1222. ISBN 978-81-230-1617-7.
|access-date=requires|url=(help)CS1 maint: Extra text: authors list (link) - US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01.
212 Liechtenstein 35,236 July 2011 est.
line feed character in|quote=at position 4 (help)
మూస:Puducherry-geo-stub
వెలుపలి లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.