మార్చి 6
మార్చి 6, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 65వ రోజు (లీపు సంవత్సరములో 66వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 300 రోజులు మిగిలినవి.
| << | మార్చి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
| 31 | ||||||
| 2019 | ||||||
సంఘటనలు
- 2009: న్యూయార్క్లో జరిగిన వేలంలో మహాత్మా గాంధీ వస్తువులను విజయ్ మాల్యా 1.8 మిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నాడు.
- 1992: కంప్యూటర్లపై మైకెలాంజిలో అనే వైరస్ దాడి ప్రారంభం.
- 1983: అమెరికా తోలి ఫుట్ బాల్ లీగ్ ప్రారంభం.
జననాలు
- 1475: మైఖేలాంజెలో, ఇటలీకి చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు, శిల్పి, కవి, మరియు ఇంజనీరు. (మ.1564)
- 1899: తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు తెలుగు రచయిత్రి. (మ.1949)
- 1902: కల్లూరు వేంకట నారాయణ రావు, విద్యార్థి దశలోనే విజ్ఞానచంద్రికాగ్రంథమాల వారు నిర్వహించిన పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్నాడు
- 1913: కస్తూరి శివరావు, హాస్యనటులకు ప్రాధాన్యత సంతరింపజేసిన ప్రముఖ హాస్యనటుడు. (మ.1966)
- 1919: గడియారం రామకృష్ణ శర్మ, సాహితీవేత్త.
- 1933: కృష్ణకుమారి, ప్రముఖ తెలుగు చలనచిత్ర నటి.
మరణాలు
- 1964: రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు, చివరి పిఠాపురం మహారాజు. సూర్యరాయాంధ్రనిఘంటువును ప్రచురించాడు. పూర్తిగా ఉత్తరవాదిగా వ్యవహరించాడు. మొట్టమొదటి తెలుగు టైపురైటరు కూడా ఇతడి హయాంలోనే మొదలయింది. (జ.1885)
- 1976: దువ్వూరి వేంకటరమణ శాస్త్రి, సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితుడు.
- 1995: మోటూరి సత్యనారాయణ, దక్షిణ భారతదేశంలో హిందీ వ్యాప్తిచేసిన మహా పండితుడు మరియు స్వాతంత్ర్య సమరయోధులు. (జ.1902)
- 2016: కళాభవన్ మణి, భారతీయ సినిమా నటుడు మరియు గాయకుడు. (జ.1971)
పండుగలు మరియు జాతీయ దినాలు
- - ఘనా గణతంత్ర దినోత్సవం.
బయటి లింకులు
మార్చి 5 - మార్చి 7 - ఫిబ్రవరి 6 - ఏప్రిల్ 6 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.