మార్చి 5
మార్చి 5, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 64వ రోజు (లీపు సంవత్సరములో 65వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 301 రోజులు మిగిలినవి.
| << | మార్చి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
| 31 | ||||||
| 2019 | ||||||
సంఘటనలు
- 2010: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా జి.కిషన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.
- 1824: బర్మా పై బ్రిటన్ యుద్ధం ప్రకటన.
- 1931: రాజకీయ ఖైదీ ల విడుదల ఒపందంపై బ్రిటిష్ ప్రతినిధులు, మహాత్మా గాంధీ సంతకం.
జననాలు
- 1901: ఈలపాట రఘురామయ్య, సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు మరియు గాయకుడు. (మ.1975)
- 1917: కాంచనమాల, అలనాటి అందాల నటి. (మ.1981)
- 1918: జేమ్స్ టోబిన్, ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత .
- 1920: మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, తెలుగు సాహిత్యంలో కవి. (మ. 1992)
- 1924: గణపతిరాజు అచ్యుతరామరాజు, వాది, సాహిత్య, సాంస్కృతిక, నాటక కళాకారులు. (మ.2004)
- 1928 : ఆల్కే పదంసీ, పలు ప్రతిష్ఠాత్మక అడ్వర్టైజ్మెంట్లకు సృష్టికర్త.
- 1937: నెమలికంటి తారకరామారావు, శ్రీకళానికేతన్ సంస్థను స్థాపించి, ఆ సంస్థ తరపున 30 నాటక, నాటికలను హైదరాబాదు లోనూ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలోనూ ప్రదర్శింపజేశారు.
- 1958: నాజర్, దక్షిణాదికి చెందిన ఒక సుప్రసిద్ధ నటుడు.
- 1984: ఆర్తీ అగర్వాల్, తెలుగు సినిమా నటీమణి. (మ.2015)
మరణాలు
- 1827: అలెస్సాండ్రో వోల్టా, బ్యాటరీని ఆవిష్కరించిన ఇటలీ శాస్త్రవేత్త. (జ.1745)
- 1827: పియర్ సైమన్ లాప్లేస్ ప్రముఖ ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త మరియు ఖగోళ శాస్త్రజ్ఞుడు (జ.1749)
- 1945: గాడేపల్లి వీరరాఘవశాస్త్రి, గొప్ప కవి, శతావధాని.
- 1996: పిఠాపురం నాగేశ్వరరావు, ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు.
- 2004: కొంగర జగ్గయ్య, ప్రముఖ తెలుగు సినిమా నటుడు, రచయిత, పాత్రికేయుడు మరియు మాజీ పార్లమెంటు సభ్యుడు. (జ.1928)
- 2013: రాజసులోచన, తెలుగు సినిమా నటి మరియు కూచిపూడి మరియు భరతనాట్య నర్తకి. (జ.1935)
- 2017: సి.వి.సుబ్బన్న ప్రముఖ శతావధాని (జ.1929)
పండుగలు మరియు జాతీయ దినాలు
- అస్సాం రైఫిల్స్ రైటింగ్ దినోత్సవం.
- ప్రపంచ బధిరుల దినం.
బయటి లింకులు
మార్చి 4 - మార్చి 6 - ఫిబ్రవరి 5 - ఏప్రిల్ 5 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.