మార్చి 30
మార్చి 30, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 89వ రోజు (లీపు సంవత్సరములో 90వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 276 రోజులు మిగిలినవి.
| << | మార్చి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
| 31 | ||||||
| 2019 | ||||||
సంఘటనలు
జననాలు
- 1906: జనరల్ కె.ఎస్.తిమ్మయ్య: భారత దేశపు 6వ ఛీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్.(మ.1965)
- 1908: దేవికారాణి, సుప్రసిద్ధ భారతీయ నటి మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (మ.1994)
- 1934: సి.ధర్మారావు, తెలుగు భాషోద్యమ నాయకుడు మరియు గాంధేయవాది. (మ.2013)
- 1935: తంగిరాల వెంకట సుబ్బారావు, తెలుగు రచయిత.
- 1967: నగేశ్ కుకునూర్, సినిమా దర్శకుడు.
మరణాలు
- 1971: సురభి కమలాబాయి, తొలి తెలుగు సినిమా నటీమణి. (జ.1907)
- 2002: ఆనంద్ బక్షి, ప్రముఖ సంగీత దర్శకుడు (జ. 1930)
- 2005: ఒ.వి.విజయన్, భారత దేశ రచయిత, కార్టూనిస్ట్ (జ.1930)
- 2011: నూతన్ ప్రసాద్, తెలుగు సినిమా రంగములో హాస్య నటుడు మరియు ప్రతినాయకుడు. (జ.1945)
- 2018: దండమూడి భిక్షావతి, తొలితరం మహిళా ఉద్యమనేత, సీపీఐ(ఎం) సీనియర్ నాయకురాలు.
పండుగలు మరియు జాతీయ దినాలు
- 2006:ఉగాది, తెలుగు సంవత్సరాది.వ్యయ నామ సంవత్సర ప్రారంభం.
బయటి లింకులు
మార్చి 29 - మార్చి 31 - ఫిబ్రవరి 28 (ఫిబ్రవరి 29) - ఏప్రిల్ 30 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.