మార్చి 29
మార్చి 29, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 88వ రోజు (లీపు సంవత్సరములో 89వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 277 రోజులు మిగిలినవి.
| << | మార్చి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
| 31 | ||||||
| 2019 | ||||||
సంఘటనలు
- 1857: ఆవు కొవ్వుతో తయారుచేసిన తూటాను వాడేందుకు నిరాకరించి మంగళ్ పాండే అనే సైనికుడు ఒక బ్రిటిషు అధికారిని కాల్చి చంపాడు. మొదటి భారత స్వాతంత్ర్య పోరాటానికి నాంది ఇది.
- 1982: తెలుగుదేశం పార్టీ స్థాపన, తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు స్థాపించాడు.
జననాలు

కె.ఎన్.వై.పతంజలి
- 1790: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ టేలర్.
- 1952: కె.ఎన్.వై.పతంజలి, ప్రముఖ తెలుగు రచయిత. (మ.2009)
మరణాలు
- 1932: కొప్పరపు సోదర కవులు, కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి, తెలుగు సాహిత్య అవధానంలో ప్రసిద్ధిచెందిన జంట సోదర కవులు. (జ.1885)
- 1953: జమలాపురం కేశవరావు, నిజాం నిరంకుశ పాలను ఎదిరించిన వ్యక్తి. (జ.1908)
- 2016: జయకృష్ణ, భారతీయ సినిమా నిర్మాత. (జ.1941)
పండుగలు మరియు జాతీయ దినాలు
బయటి లింకులు
మార్చి 28 - మార్చి 30 - ఫిబ్రవరి 28 (ఫిబ్రవరి 29) - ఏప్రిల్ 29 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.