మార్చి 28
మార్చి 28, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 87వ రోజు (లీపు సంవత్సరములో 88వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 278 రోజులు మిగిలినవి.
| << | మార్చి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
| 31 | ||||||
| 2019 | ||||||
సంఘటనలు
- 1955: ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రిగా బెజవాడ గోపాలరెడ్డి పదవీబాధ్యతలు స్వీకరించాడు.
జననాలు

Maxim Gorky authographed portrait
- 1868: ప్రసిద్ధ రష్యను రచయిత మాక్సిం గోర్కీ
- 1904: ప్రముఖ నటుడు చిత్తూరు నాగయ్య
- 1914: పుట్టపర్తి నారాయణాచార్యులు, తెలుగు కవి. (మ.1990)
- 1923: జిల్లెళ్ళమూడి అమ్మ, ఈవిడ వేదాంత సూత్రం, ప్రపంచమంతా ఒక్కటే, ఒక్కడే దేవుడు. ఈవిడ 1960-70 లలో చాలా ప్రసిద్ధురాలు
మరణాలు
- 1552: భారత సిక్కు గురువు గురు అంగద్ దేవ్ . (జ.1504)
- 1900: కళా వెంకటరావు, ప్రముఖ స్వాంతంత్ర్య యోధుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్ర. (మ.1959)
- 1962: కోరాడ రామకృష్ణయ్య, ప్రముఖ భాషావేత్త, తెలుగు-సంస్కృత భాషా నిపుణులు. (జ.1891)
- 2003: లావు బాలగంగాధరరావు, భారత కమ్యూనిస్టు పార్టీ - మార్క్సిస్టు నాయకుడు. (జ.1921)
- 2006: వేథాత్రి మహర్షి, భారత తత్వవేత్త (జ.1911)
పండుగలు మరియు జాతీయ దినాలు
- నేషనల్ షిప్పింగ్ దినోత్సవం.
బయటి లింకులు
మార్చి 27 - మార్చి 29 - ఫిబ్రవరి 28 - ఏప్రిల్ 28 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.