మార్చి 25
మార్చి 25, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 84వ రోజు (లీపు సంవత్సరములో 85వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 281 రోజులు మిగిలినవి.
| << | మార్చి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
| 31 | ||||||
| 2019 | ||||||
సంఘటనలు
- 1655 : శని గ్రహం యొక్క అతిపెద్ద ఉపగ్రహం అయిన టైటాన్ను క్రిస్టియాన్ హైగెన్స్ కనుగొన్నాడు.
- 1992 : మిర్ అంతరిక్ష కేంద్రములో 10 నెలలు గడిపిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త సెర్జీ క్రికాలేవ్ భూమి పైకి చేరారు.
- 2008: పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రిగా సయ్యద్ యూసఫ్ రజా గిలానీ ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టాడు.
జననాలు
- 1914: నార్మన్ బోర్లాగ్, అమెరికా వ్యవసాయ శాస్త్రవేత్త.
- 1927: పి.షణ్ముగం, పాండిచ్చేరి రాస్ట్రానికి 13 వ ముఖ్యమంత్రి . (మ.2013)
- 1933: వసంత్ గోవారికర్, ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త, పద్మశ్రీ మరియు పద్మభూషణ అవార్డుల గ్రహీత.(మ.2015)
- 1957: శ్రీరామోజు హరగోపాల్, చరిత్ర పరిశోధకులు, కవి, వ్యాసకర్త.
మరణాలు
- 1931: ప్రతాప్ అనే పత్రిక సంపాదకుడు గణేష్ సంకర్ విద్యార్థి ని, కాన్పూర్లో మతవాద శక్తులు హత్య చేసాయి.
- 1983: మానికొండ చలపతిరావు, సుప్రసిద్ధ పత్రికా రచయిత, సంపాదకుడు, గ్రంథకర్త, సాహితీవేత్త మరియు మానవతా వాది
- 2003 -
పండుగలు మరియు జాతీయ దినాలు
- -
బయటి లింకులు
మార్చి 24 - మార్చి 26 - ఫిబ్రవరి 25 - ఏప్రిల్ 25 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.