మార్చి 21
మార్చి 21, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 80వ రోజు (లీపు సంవత్సరములో 81వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 285 రోజులు మిగిలినవి.
| << | మార్చి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
| 31 | ||||||
| 2019 | ||||||
సంఘటనలు
- 1857: జపాన్ లోని టోక్యోలో భయంకర భూకంపం – 100,000 మంది మృతి.
- 1990 : దక్షిణాఫ్రికా పాలనలో 75 సంవత్సరములు గల నమీబియాకు స్వాతంత్ర్యం.
జననాలు
- 1768: జోసెఫ్ ఫోరియర్, ఫ్రాన్స్‌కు చెందిన గణిత, భౌతిక శాస్త్రవేత్త. (మ.1760)
- 1915: మేకా రంగయ్య అప్పారావు, నూజివీడు జమిందారీ కుటుంబానికి చెందిన వారు ప్రముఖ విద్యావేత్త, మాజీ మంత్రి,మాజీ రాజ్యసభసభ్యుడు
- 1916: ప్రముఖ సెహనాయి విద్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ (మరణం:2006)
- 1923: "సహజ రాజయోగ" సంస్థ ప్రారంభకురాలైన భారత మహిళ మాతాజీ నిర్మళా దేవి లేదా నిర్మల శ్రీవాస్తవ (మరణం:2011)
- 1925: మునిపల్లె రాజు భారత ప్రభుత్వ రక్షణ శాఖలోని ఇంజనీరింగు సర్వీసులో ఉద్యోగం చేసాడు, తెలుగు కథను సుసంపన్నం చేసారు
- 1942: పచ్చా రామచంద్రరావు, ప్రపంచ ప్రఖ్యాత లోహ శాస్త్రజ్ఞుడు
- 1978: ప్రముఖ భారత సినీనటి రాణీ ముఖర్జీ
మరణాలు

తుమ్మల సీతారామమూర్తి
- 1942: కొప్పరపు సోదర కవులు, కొప్పరపు వేంకటరమణ కవి, అవధానంలో ప్రసిద్ధిచెందిన జంట సోదర కవులు. (జ.1887)
- 1972: పప్పూరు రామాచార్యులు, తెలుగు కవి,మాజీశాసనసభ్యుడు. (జ.1896)
- 1990: తుమ్మల సీతారామమూర్తి, ఆధునిక పద్య కవుల్లో అగ్రగణ్యుడు. అభినవ తిక్కన బిరుదాంకితుడు. (జ.1901)
- 2013: చినువ అచెబె, ఆధునిక ఆఫ్రికన్ సాహిత్య పితామహుడు. (జ.1930)
పండుగలు మరియు జాతీయ దినాలు
- అంతర్జాతీయ ఎర్త్ డే. (భూగోళ దినోత్సవము)
- ప్రపంచ అటవీ దినోత్సవం
- ప్రపంచ అంగ వికలుర దినోత్సవం.
- ప్రపంచ తోలుబొమ్మలాట దినోత్సవం.
- ప్రపంచ జాతి వివక్ష దినోత్సవం
- ప్రపంచ రంగుల దినోత్సవం.
- ప్రపంచ కవితా దినోత్సవం.
బయటి లింకులు
మార్చి 20 - మార్చి 22 - ఫిబ్రవరి 21 - ఏప్రిల్ 21 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.