మార్చి 20
మార్చి 20, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 79వ రోజు (లీపు సంవత్సరములో 80వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 286 రోజులు మిగిలినవి.
| << | మార్చి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
| 31 | ||||||
| 2019 | ||||||
సంఘటనలు
- 1602: డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది.
జననాలు

చిర్రావూరి లక్ష్మీనరసయ్య
- 1915: చిర్రావూరి లక్ష్మీనరసయ్య, తెలంగాణా పోరాటయోధుడు, కమ్యూనిస్టు నాయకుడు,
- 1954: దాట్ల దేవదానం రాజు, ప్రముఖ కథకుడు, ఉత్తమ ఉపాధ్యాయుడు, ఆదర్శ-అభ్యుదయవాది.
- 1964: ఈటెల రాజేందర్, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, మంత్రి.
- 1966: అల్కా యాగ్నిక్, భారత గాయకురాలు
మరణాలు
- 1351: ముహమ్మద్ బిన్ తుగ్లక్, ఢిల్లీ సుల్తాను
- 1726: సర్ ఐజాక్ న్యూటన్, ప్రముఖ శాస్త్రవేత్త. (జ.1642)
- 1855: జె.ఏస్పిడిన్, మొట్టమొదట సిమెంట్ (జ.1788)
- 1891: బహుజనపల్లి సీతారామాచార్యులు, ప్రముఖ తెలుగు రచయిత. (జ.1827)
- 2008: శోభన్ బాబు, తెలుగు సినీ నటుడు. (జ.1937)
- 2010: గిరిజాప్రసాద్ కొయిరాలా, నేపాల్ మాజీ ప్రధానమంత్రి.
- 2017: గడ్డం గంగారెడ్డి రాజకీయ నాయకుడు మరియు మాజీ లోకసభ సభ్యుడు. (జ.1933)
పండుగలు మరియు జాతీయ దినాలు
- ప్రపంచ పిచ్చుకల దినోత్సవం
- సాంఘీక సాధికారత స్మారక దినం.
బయటి లింకులు
మార్చి 19 - మార్చి 21 - ఫిబ్రవరి 20 - ఏప్రిల్ 20 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.