మార్చి 14
మార్చి 14, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 73వ రోజు (లీపు సంవత్సరములో 74వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 292 రోజులు మిగిలినవి.
| << | మార్చి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
| 31 | ||||||
| 2019 | ||||||
సంఘటనలు
- 1888: అత్యధిక సర్క్యులేషన్ కల మలయాళ వార్తాపత్రిక మలయాళ మనోరమను కందత్తిల్ వర్ఘీస్ మాప్పిల్లై స్థాపించాడు.
- 1931: భారతదేశములో తొలి టాకీ చిత్రము, అర్దెషీర్ ఇరానీ దర్శకత్వము వహించిన ఆలం ఆరా ముంబైలోని గోరేగాఁవ్ లోని ఇంపీరియల్ సినిమా థియేటరులో విడుదలయ్యింది
- 2008: హైదరాబాదులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయానికి సోనియా గాంధీ చే ప్రారంభోత్సవం జరిగింది.
జననాలు
- 1842: కొక్కొండ వేంకటరత్నం పంతులు. మహామహోపాధ్యాయ బిరుదు పొందిన ఆధునికాంధ్రులలో రెండవ వ్యక్తిగా ఘనత వహించిన సంగీతజ్ఞుడు, కవి, నాటక రచయిత. (మ.1915)
- 1879: ఆల్బర్ట్ ఐన్స్టీన్, ప్రఖ్యాత భౌతికశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1955)
- 1917: కె.వి.మహదేవన్, సుప్రసిద్ధ తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు. (మ.2001)
- 1930: నాయని కృష్ణకుమారి, ప్రముఖ తెలుగు రచయిత్రి. (మ.2016)
- 1937: జొన్నలగడ్డ గురప్పశెట్టి, కలంకారీ కళాకారుడు, 2009 లో పద్మశ్రీ పురస్కారము తోనూ సత్కరించబడ్డారు.
మరణాలు
- 1664: సిక్కుల ఎనిమిదవ గురువు గురు హర్కిషన్ ఢిల్లీలో మరణించాడు.
- 1883: ప్రఖ్యాత తత్వవేత్త, రాజకీయ-ఆర్థికవేత్త మరియు విప్లవ కారుడు కారల్ మార్క్స్ మరణించాడు.
- 2013: అడబాల, రంగస్థల నటుడు, రూపశిల్పి. (జ.1936)
పండుగలు మరియు జాతీయ దినాలు
బయటి లింకులు
మార్చి 13 - మార్చి 15 - ఫిబ్రవరి 14 - ఏప్రిల్ 14 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.