మార్చి 13
మార్చి 13, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 72వ రోజు (లీపు సంవత్సరములో 73వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 293 రోజులు మిగిలినవి.
| << | మార్చి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
| 31 | ||||||
| 2019 | ||||||
సంఘటనలు
జననాలు
- 1733: జోసెఫ్ ప్రీస్ట్లీ, ఆక్సిజన్ ను కనిపెట్టిన శాస్త్రవేత్త. (మ.1804)
- 1854: కోలాచలం శ్రీనివాసరావు, సుప్రసిద్ధ నాటక రచయిత మరియు న్యాయవాది. (మ.1919)
- 1899: బూర్గుల రామకృష్ణారావు, హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి. (మ.1967)
- 1903: యసుటారో కొయిడే 112 సంవత్సరాలు జీవించి అత్యధిక వయసుగల వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఎక్కిన జపాన్ కురువృద్ధుడు. (మ.2016)
- 1911: శ్రీనివాస చక్రవర్తి, అభ్యుదయ రచయిత, నాటక విమర్శకులు, నాటక విద్యాలయ ప్రధానాచార్యులు, పత్రికా రచయిత, వ్యాసకర్త, అనువాదకులు. (జ.1976)
- 1937: వల్లంపాటి వెంకటసుబ్బయ్య, ప్రముఖ సాహితీ విమర్శకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.
- 1980: వరుణ్ గాంధీ, భారతీయ జనతా పార్టీ యువనేత.
మరణాలు
- 1901: అమెరికా మాజీ అధ్యక్షుడు బెంజమిన్ హారిసన్.
- 1955: నేపాల్ రాజుగా పనిచేసిన త్రిభువన్.
- 1973: ముహమ్మద్ గులాం మొహియుద్దీన్,1948లో భారత విభజన సందర్భంగా విజయవాడలో ఏర్పడిన మతవైషమ్యాల నివారణకు ఆయన నడుం కట్టారు
- 1990: కన్నెగంటి సూర్యనారాయణమూర్తి, తొలితరం స్వాతంత్ర సమరయోధుడు. (జ.1896)
పండుగలు మరియు జాతీయ దినాలు
- -
బయటి లింకులు
మార్చి 12 - మార్చి 14 - ఫిబ్రవరి 13 - ఏప్రిల్ 13 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.