మార్చి 10
మార్చి 10, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 69వ రోజు (లీపు సంవత్సరములో 70వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 296 రోజులు మిగిలినవి.
| << | మార్చి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
| 31 | ||||||
| 2019 | ||||||
సంఘటనలు
జననాలు
- 1896: నిడుముక్కల సుబ్బారావు, రంగస్థల నటుడు, మైలవరం బాబభారతి నాటక సమాజంలో ప్రధాన పురుష పాత్రధారి. (మ.1968)
- 1928: స్వర్ణలత, తెలుగు సినిమా నేపథ్య గాయని.
- 1945: మాధవరావు సింధియా, కేంద్ర మాజీ మంత్రి
- 1946: పి. కేశవ రెడ్డి, ప్రముఖ తెలుగు నవలా రచయిత. (మ.2015)
- 1967: కాండ్రు కమల, మెంబర్ అఫ్ శాసనసభ మంగళగిరి అండ్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్
- 1994: మత్స సంతోషి, కామన్వెల్త్ వెయిట్‌లిప్టింగ్ ఛాంపియన్ షిప్‌లో 53 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది
- 1993: ముక్కాని వినయ్ కుమార్,వినయ్స్ ఇన్ఫో
మరణాలు
- 1942 : విల్బర్ స్కోవిల్, యునైటెడ్ స్టేట్స్ కు చెందిన ఫార్మాసిస్టు.
- 1982: జి.ఎస్.మేల్కోటే,సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధులు, వైద్యులు మరియు పరిపాలనా దక్షులు/[జ. 1901]
- 1997: స్వర్ణలత తెలుగు సినిమా నేపథ్య గాయని.
- 2016: కోగంటి విజయలక్ష్మి ప్రముఖ రచయిత్రి
- 1897: తొలి తరం ఉపాధ్యాయురాలు సావిత్రీ బాయి పూలే స్వర్గస్తులైనారు.
పండుగలు మరియు జాతీయ దినాలు
- కేంద్ర పారిశ్రామిక భద్రతాదళాల డే.
- నేషనల్ మారియో డే.
బయటి లింకులు
మార్చి 9 - మార్చి 11 - ఫిబ్రవరి 10 - ఏప్రిల్ 10 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.