మాధవపట్నం
మాధవపట్నం, తూర్పు గోదావరి జిల్లా, సామర్లకోట మండలానికి చెందిన గ్రామము.[1].. కకినాదకు కేవలం 4.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ అన్ని అందుబాటులో ఉండును. ఈ గ్రామంలో ఒక సూర్య గ్లోబల్ హాస్పిటల్ ఉంది.
| మాధవపట్నం | |
| — రెవిన్యూ గ్రామం — | |
![]() మాధవపట్నం |
|
| అక్షాంశరేఖాంశాలు: 17.0531°N 82.1695°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | తూర్పు గోదావరి |
| మండలం | సామర్లకోట |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| జనాభా (2011) | |
| - మొత్తం | 7,098 |
| - పురుషుల సంఖ్య | 3,512 |
| - స్త్రీల సంఖ్య | 3,586 |
| - గృహాల సంఖ్య | 1,926 |
| పిన్ కోడ్ | |
| ఎస్.టి.డి కోడ్ | |
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 7,098 - పురుషుల సంఖ్య 3,512 - స్త్రీల సంఖ్య 3,586 - గృహాల సంఖ్య 1,926
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,732.[2] ఇందులో పురుషుల సంఖ్య 2,874, మహిళల సంఖ్య 2,858, గ్రామంలో నివాస గృహాలు 1,410 ఉన్నాయి.
మూలాలు
- భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
