మాంగల్య బలం (1958 సినిమా)
| తెలుగు సినిమా*వేదిక |
| మాంగల్య బలం (1958 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | ఆదుర్తి సుబ్బారావు |
|---|---|
| నిర్మాణం | దుక్కిపాటి మధుసూధన రావు |
| చిత్రానువాదం | ఆదుర్తి సుబ్బారావు, దుక్కిపాటి మధుసూధన రావు |
| తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు సావిత్రి రేలంగి కన్నాంబ రమణా రెడ్డి సుకుమారి |
| సంగీతం | మాస్టర్ వేణు |
| నేపథ్య గానం | పి.సుశీల ఘంటసాల జిక్కి పి.లీల జమునారాణి మాధవపెద్ది సత్యం |
| గీతరచన | వేటూరి సుందరరామమూర్తి |
| సంభాషణలు | ఆచార్య ఆత్రేయ |
| నిర్మాణ సంస్థ | అన్నపూర్ణ పిక్చర్స్ |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
మాంగల్య బలం 1958లో విడుదలైన తెలుగు చిత్రం.
పాటలు
| పాట | రచయిత | సంగీతం | గాయకులు |
|---|---|---|---|
| ఆకాశవీధిలో అందాల జాబిలీ - వయ్యారి తారనుచేరి ఉయ్యాల లూగెనే సయ్యాటలాడెనే | శ్రీశ్రీ | మాస్టర్ వేణు | ఘంటసాల, పి.సుశీల |
| తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం పరవశమై ఆడేనా హృదయం | శ్రీశ్రీ | మాస్టర్ వేణు | పి.సుశీల |
| పెను చీకటాయే లోకం చెలరేగే నాలో శోకం విషమాయె మా ప్రేమా విధియే పగాయే | శ్రీశ్రీ | మాస్టర్ వేణు | ఘంటసాల, పి.సుశీల |
| వాడిన పూలే వికశించెనే చెర వీడిన హృదయాలు పులకించెనే | శ్రీశ్రీ | మాస్టర్ వేణు | ఘంటసాల, పి.సుశీల |
| హాయిగా ఆలూమగలై కాలం గడపాలి వేయేళ్ళు మీరనుకూలంగా ఒకటై బతకాలి | శ్రీశ్రీ | మాస్టర్ వేణు | పి.సుశీల, సరోజిని |
మూలాలు
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.