మహిషానగర్ జిల్లా
గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో మహిషానగర్ జిల్లా (గుజరాతీ:મહીસાગર જિલ્લો) ఒకటి. మహిషనగర్ జిల్లా 2013 జనవరి 26 న గుజరాత్ రాష్ట్ర 28 వ జిల్లాగా అవతరించింది. పంచ్‌మహల్స్ మరియు ఖేడా జిల్లాల నుండి కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లా రూపొందించబడింది.[1] లూనావాడ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది., [2]2013 ఆగస్టు 15 న గోద్రారోడ్ వాద్ద కలెక్టర్ కార్యాలయం తెరచిన తరువాత ఈ జిల్లా పూర్తిస్థాయిలో పనిచేయడం మొదలైంది..
| Mahisagar district મહીસાગર જિલ્લો | |
|---|---|
| district | |
![]() Mahisagar district | |
| భౌగోళికాంశాలు: 23.1333°N 73.6167°E | |
| Country | |
| State | Gujarat |
| Established | 26 January 2013 |
| Languages | |
| • Official | Gujarati, Hindi, English |
| సమయప్రాంతం | IST (UTC+5:30) |
తాలూకాలు
మహిషాగర్ జిల్లాలో 6 తాలూకాలు ఉన్నాయి.
- కాంపూర్ (గుజరాత్)
- కదన
- విర్పూర్ (ఖెద)
- సంత్రంపూర్
- లూనావాడ
- బాలాసినోర్
మూలాలు
- "Mahisagar now a district in Gujarat". DNA. 14 August 2013. Retrieved 14 August 2013.
- Lunawada Princely State (9 gun salute)
మూలాలు
వెలుపలి లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.

