మహాకవి కాళిదాసు (సినిమా)
| మహాకవి కాళిదాసు (1960 తెలుగు సినిమా) | |
![]() | |
|---|---|
| దర్శకత్వం | కమలాకర కామేశ్వరరావు |
| నిర్మాణం | కె.నాగమణి, పి.సూరిబాబు |
| కథ | పింగళి నాగేంద్రరావు |
| తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వి.రంగారావు, రేలంగి, శ్రీరంజని, రాజసులోచన, సి.యస్.ఆర్, లింగమూర్తి, సూరిబాబు, కె.వి.యస్.శర్మ వంగర, సీతారాం, బొడ్డపాటి, మోహన్‌దాస్, రామకోటి, కాళిదాసు కోటేశ్వరరావు, భీమారావు, నాగలింగం, వేళంగి, సి.హెచ్.ప్రభావతి, టి.రాజేశ్వరి, చిట్టి శ్వామల, కాకినాడ రాజారత్నం, సంధ్య, వాసంతి, కుచలకుమారి, విజయలక్ష్మి |
| సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
| నేపథ్య గానం | ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, పి.జి.కృష్ణవేణి, పి.సుశీల, పి.లీల, రాణి, జయలక్ష్మి |
| నృత్యాలు | పసుమర్తి కృష్ణమూర్తి, వెంపటి సత్యం |
| గీతరచన | పింగళి నాగేంద్రరావు |
| ఛాయాగ్రహణం | అన్నయ్య |
| కళ | మాధవపెద్ది గోఖలే |
| కూర్పు | ఆర్.వి.రాజన్ |
| నిర్మాణ సంస్థ | సారణి ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
చిత్రకథ
"మహాకవి కాళిదాసు" సినిమా సంస్కృత కవి కాళిదాసు గారి జీవిత కథ ఆధారంగా 1960 లో తీయబడింది. ఈ చిత్రానికి కమలాకర కామేశ్వర రావు గారు దర్శకత్వం వహించారు. కాళిదాసు పాత్రను అక్కినేని నాగేశ్వర రావు గారు పోషించారు.
పాటలు
| పాట | రచయిత | సంగీతం | గాయకులు |
|---|---|---|---|
| జయ జయ జయ శారదా జయ కళాభి శారదా నవ విధ వీణా సారథివై అవతరించినావుగా | పింగళి నాగేంద్రరావు | పెండ్యాల నాగేశ్వరరావు | పి.సుశీల |
| నీ కెట్టుందో గాని పిల్లా నాకు భలేగా వుందిలే | పింగళి నాగేంద్రరావు | పెండ్యాల నాగేశ్వరరావు | ఘంటసాల |
| మాణిక్యవీణా ముపలాలయంతీ మదాలసాం మంజుల వాగ్విలాసాం | కాళిదాసు | ఘంటసాల | ఘంటసాల |
| నన్ను చూడు నా కవనం చూడు | పింగళి నాగేంద్రరావు | పెండ్యాల నాగేశ్వరరావు | మాధవపెద్ది సత్యం |
| రసిక రాజ మణి రాజిత సభలో | పింగళి నాగేంద్రరావు | పెండ్యాల నాగేశ్వరరావు | పి లీల, ఆర్ జయలక్ష్మి |
| అవునులే అవునవునులే | పింగళి నాగేంద్రరావు | పెండ్యాల నాగేశ్వరరావు | పి సుశీల |
మూలాలు
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
