మల్లెల గురవయ్య
మల్లెల గురవయ్య ప్రముఖ కవి. ఇతడు నెల్లూరు జిల్లా, పిగిలం గ్రామంలో 1939, జూలై 2న జన్మించాడు. ఇతడు మదనపల్లె బి.టి.కళాశాలలో తెలుగు శాఖ అధిపతిగా పనిచేశాడు. మదనపల్లె రచయితల సంఘం (మరసం) ను స్థాపించి దానికి అధ్యక్షుడిగా కొనసాగాడు.
రచనలు
- శ్రీసీతారామరాజీయము
- అగ్నిపరశు
- శ్రీ వేంకటేశ విలాసము
- శ్రీ శివానంద సరస్వతి వైభవము
- తిరుమల మాహాత్మ్యము
- సద్గురువాణి
- శ్రీ రామకృష్ణ కర్ణామృతము
మరణం
ఇతడు 2016, మార్చి 22న మదనపల్లెలో మరణించాడు.
మూలాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.