మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గం
తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గంలు ఉన్నాయి.
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గములు
2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఇంద్రసేనారెడ్డి పోటీ చేస్తున్నాడు.[1] ప్రజారాజ్యం పార్టీ తరఫున మాజీ మంత్రి నవతెలంగాణ పార్టీ స్థాపించి ప్రజారాజ్యంలో విలీనం చేసిన ప్రముఖ నాయకుడు తూళ్ళ దేవేందర్ గౌడ్ పోటీలో ఉన్నాడు. [2] కాంగ్రెస్ పార్టీ టికెట్ సర్వే సత్యనారాయణకు లభించింది. [3]
మూలాలు
- ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
- ఈనాడు దినపత్రిక, తేది 28-03-2009
- ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
వెలుపలి లంకెలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.