మల్కనగిరి
మల్కనగిరి (Malkangiri) ఒడిషా రాష్ట్రంలోని పట్టణం మరియు మల్కనగిరి జిల్లా కేంద్రం. ఇది కొరాపుట్ జిల్లా నుండి అక్టోబరు 2, 1992 తేదీన వేరుచేయబడింది. బంగ్లాదేశ్ నుండి వలస వచ్చిన కాందిశీకులకు 1965 నుండి ఈ జిల్లాలో 'దండకారణ్య ప్రాజెక్టు' ద్వారా ఆశ్రయం ఇవ్వబడింది. తర్వాత కాలంలోశ్రీలంక తమిళ కాందిశీకులకు కూడా ఆశ్రయం ఇచ్చారు.
| మల్కనగిరి | |
|---|---|
| జిల్లా | |
![]() Location in Odisha, India | |
| భౌగోళికాంశాలు: 18.25°N 82.13°E | |
| Country | |
| State | ఒడిషా |
| ముఖ్యపట్టణం | మల్కనగిరి |
| ప్రభుత్వం | |
| • కలక్టరు | ఎం.ముత్తుకుమార్, IAS |
| • లోక్ సభ సభ్యుడు | ప్రదీప్ కుమార్ మఝి, భారత జాతీయ కాంగ్రెసు |
| విస్తీర్ణం | |
| • మొత్తం | 5,791 |
| ఎత్తు | m ( ft) |
| జనాభా (2001) | |
| • మొత్తం | 4,80,232 |
| • సాంద్రత | 83 |
| భాషలు | |
| • అధికారిక | ఒరియా |
| సమయప్రాంతం | IST (UTC+5:30) |
| PIN | 764 xxx |
| వాహన రిజిస్ట్రేషన్ | OD-10 |
| Sex ratio | 1.004 ♂/♀ |
| Literacy | 31.26% |
| లోక్ సభ నియోజకవర్గం | Nabarangpur |
| Vidhan Sabha constituency | 2, Malkangiri, Chitrakonda |
| Climate | Aw (Köppen) |
| Precipitation | 1,700 millimetres (67 in) |
| Avg. summer temperature | 47 °C (117 °F) |
| Avg. winter temperature | 13 °C (55 °F) |
| వెబ్‌సైటు | www |
భౌగోళికం
మల్కనగిరి తూర్పు కనుమలలో18.35°N 81.90°E[1] వద్ద ఉంది. ఈ ప్రాంతపు సగటు ఎత్తు 170 మీ (557.7 అడుగులు).
ఆర్ధికం
జిల్లాలోని బలిమెలా వద్ద పవర్ స్టేషను ఉంది. విజయవాడ -రాంచి రహదారి ఈ మార్గం గుండా పయనిస్తుంది.
2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో మల్కనగిరి జిల్లా ఒకటి అని గుర్తించింది.[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఒడిషా రాష్ట్ర 19 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[2]
2001 లో గణాంకాలు
| విషయాలు | వివరణలు |
|---|---|
| జిల్లా జనసంఖ్య . | 612,727,[3] |
| ఇది దాదాపు. | సొలోమన్ ద్వీపాలు దేశ జనసంఖ్యకు సమానం.[4] |
| అమెరికాలోని. | వర్మొంట్ నగర జనసంఖ్యకు సమం.[5] |
| 640 భారతదేశ జిల్లాలలో. | 523 వ స్థానంలో ఉంది.[3] |
| 1చ.కి.మీ జనసాంద్రత. | 106 [3] |
| 2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 21.53%.[3] |
| స్త్రీ పురుష నిష్పత్తి. | 1016:1000 [3] |
| జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
| అక్షరాస్యత శాతం. | 49.49%.[3] |
| జాతియ సరాసరి (72%) కంటే. | అల్పం |
ప్రయాణసౌకర్యాలు
మల్కనగిరి ఒడిషా రాష్ట్రం దూరప్రాంతాలలో ఒకటి. మల్కనగిరి జైపోర్ - మోటు రహదారి మరియు గోవిందపల్లి రహదారి ద్వారా రాష్ట్రంతో అనుసంధానితమై ఉంది.
- మల్కనగిరిలో రైలు మాగ్రంలేదు. అయినప్పటికీ కోరాపుట్ రైల్వే స్టేషను, జెయ్పూర్ మరియు జగదల్పూర్ రైల్వే స్టేషన్లు మలకనగిరికి అతిసంపంలో ఉన్నాయి.
- మలకనగిరికి 322 కి.మీ దూరంలో విశాఖపట్టణం విమానాశ్రయం ఉంది.
- బోజ్పరిగుడా -85 కిలోమీటర్ల
- జయపూర్-109 కిలోమీటర్ల
- కోరాపుట్-135కి.మీ
- సునబెడా -145 కిలోమీటర్ల
- సుక్మా-30 కిలోమీటర్ల
- భద్రాచలం 176 కిలోమీటర్ల సుక్మా, విను ద్వారా
- జగదల్పూర్-140 కిలోమీటర్ల
- విజయనగరం 271 కిలోమీటర్ల శీలేరు ద్వారా
- విశాఖపట్నం -257 కి.మీ.
- ఖమ్మం 295 కి.మీ. కొత్తగూడెం, ఇబ్రహీంపట్నం ద్వారా
- విజయవాడ-361 కిలోమీటర్ల రైల్వే స్టేషన్లు - 01; ఆర్టీసీ డ్పో - 02
రాజకీయాలు
అసెంబ్లీ నియోజకవర్గాలు
The following is the 2 Vidhan sabha constituencies[6][7] of Malkangiri district and the elected members[8] of that area
| No. | Constituency | Reservation | Extent of the Assembly Constituency (Blocks) | Member of 14th Assembly | Party |
|---|---|---|---|---|---|
| 146 | మల్కనగిరి | షెడ్యూల్డ్ తెగలు | మల్కనగిరి (ఎన్.ఎ.సి), కలిమెల, మల్కంగిరి, పొడియా, కొరుకుండా (భాగం) | Manas Madkami | BJD |
| 147 | చిత్రకొండ | షెడ్యూల్డ్ తెగలు | బలిమెల (ఎన్.ఎ.సి), మథిలి, కుడుములుగుమ్మ, ఖైరపుట్, కొరుకొండ (భాగం ) | డంబరు సిసా | బి.జె.డి |
జనాభా గణాంకాలు
భారతదేశపు 2001 జనాభా లెక్కల ప్రకారం[9], మల్కనగిరి జనాభా 23,110. వీరిలో పురుషులు 52% మరియు మహిళలు 48%. ఇక్కడి సగటు అక్షరాస్యత రేటు 57%, జాతీయ సగటు కన్నా తక్కువ. మల్కనగిరి జనాభాలో, 15% మంది చిన్న పిల్లలు.
వెలుపలి లింకులు
మూలాలు
- Falling Rain Genomics, Inc - Malkangiri
- Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Retrieved September 27, 2011.
- "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01.
Solomon Islands 571,890 July 2011 est.
line feed character in|quote=at position 16 (help) - "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30.
Vermont 625,741
line feed character in|quote=at position 8 (help) - Assembly Constituencies and their EXtent
- Seats of Odisha
- "List of Member in Fourteenth Assembly". ws.ori.nic.in. Retrieved 19 February 2013.
MEMBER NAME
- "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.




