మర్రిమంద
మర్రిమంద , చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలానికి చెందిన [[గ్రామము.[1] ]]
- భారత అధికారిక జనాభా గణన http://censusindia.gov.in/లో ఏర్పేడు మండలానికి చెందిన పాపానాయుడుపేట, మర్రిమంద మరియు బండారుపల్లి గ్రామాల జానాభా వివరాలు లభ్యంకావడం లేదు ఎవరైన ఈ మూడు గ్రామాల వివరాలను అందించి ఈ మూసను తొలగించగలరు
| మర్రిమంద | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | చిత్తూరు |
| మండలం | ఏర్పేడు |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 517 620 |
| ఎస్.టి.డి కోడ్: 08578 | |
2011జనాభా గణాంకాలు
- మొత్తం గ్రామంలోని గృహాలు
- గ్రామ జనాభా
- పురుషులు
- స్త్రీలు
సమీప పట్టణాలు/గ్రామాలు
పెనుమల్లం 1. కిమీ. వికృతమాల 3 కి.మీ. చెల్లూరు 4 .కి.మీ. అదురు 4 కి.మీ. గుడిమల్లం 5 కి.మీ. దూరములో ఉన్నాయి.
రవాణా సదుపాయము
ఈ గ్రామానికి, మరియు మండలములోని ఇతర గ్రామాలకు రోడ్డు సౌకర్యమున్నది. ఆరీసి బస్సులు ఉన్నాయి. ఈ గ్రామానికి రేనిగుంట, తిరుచానూరు రైల్వే స్టేషనులు సమీపములో ఉన్నాయి.
మూలాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.