మన్మథుని పంచబాణాలు
మన్మథుడు పూవిలుకాడు. పూల బాణాలు వేసి గుండెలలో ప్రేమను పెంచును.
- అరవిందం = తామర పువ్వు
- అశోకం = అశోకవృక్షం పువ్వు
- చూతం = మామిడి పువ్వు
- నవమల్లిక = అప్పుడే విరిసిన మల్లె పువ్వు
- నీలోత్పలం = నల్ల కలువ
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.