మధ్య ఢిల్లీ
కేంద్రపాలిత ప్రాంతం మరియు రాజధాని నగరం ఢిల్లీ లోని 10 జిల్లాలలో మధ్యఢిల్లీ జిల్లా ఒకటి. జిల్లా తూర్పు సరిహద్దులో యమునానది, ఉత్తర సరిహద్దులో ఉత్తర ఢిల్లీ, పశ్చిమ సరిహద్దులో పశ్చిమ ఢిల్లీ మరియు నైరుతి ఢిల్లీ మరియు దక్షిణ సరిహద్దులో కొత్త ఢిల్లీ మరియు తూర్పు సరిహద్దులో యమునా తీరంలో తూర్పు ఢిల్లీ జిల్లాలు ఉన్నాయి. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 644,005 వైశాల్యం 25 చ.కి.మీ, జనసాంధ్రత 25,759. మధ్యఢిల్లీలో వ్యాపార కేంద్రాలు మరియు ఆకాశసౌధాలు ఉన్నాయి. ఇందులో షాజహాంబాద్ (పాత ఢిల్లీ) ఉన్నాయి. పాత ఢిల్లీ మొగల్ పాలనలో రాజధానిగా ఉండేది. ఇక్కడ ఢిల్లీ కోట, జుమ్మామసీదు, ఢిల్లీ ప్రింసిపల్ మసీదు ఉన్నాయి. జిల్లా 3 ఉపవిభాగాలుగా విభజించబడింది దర్యా గంజ్, పహర్ గంజ్ మరియు కరోల్ బాఘ్.
| Central Delhi | |
|---|---|
| district | |
![]() Central Delhi | |
| భౌగోళికాంశాలు: 28°38′42″N 77°14′42″E | |
| Country | |
| State | Delhi |
| ప్రభుత్వం | |
| • సంస్థ | Municipal Corporation Of Delhi |
| Languages | |
| • Official | Hindi, English |
| సమయప్రాంతం | IST (UTC+5:30) |
| Lok Sabha constituency | Chandni Chowk |
| Civic agency | Municipal Corporation Of Delhi |
Disambiguation
2001 లో గణాంకాలు
| విషయాలు | వివరణలు |
|---|---|
| జిల్లా జనసంఖ్య . | 578,671, [1] |
| ఇది దాదాపు. | సొలోమాన్ ద్వీపాలు దేశ జనసంఖ్యకు సమానం.[2] |
| అమెరికాలోని. | వయోమింగ్ నగర జనసంఖ్యకు సమం.[3] |
| 640 భారతదేశ జిల్లాలలో. | 531వ స్థానంలో ఉంది.[1] |
| 1చ.కి.మీ జనసాంద్రత. | 24139 .[1] |
| 2001-11 కుటుంబనియంత్రణ శాతం. | -10.48%.[1] |
| స్త్రీ పురుష నిష్పత్తి. | 892:1000 [1] |
| జాతియ సరాసరి (928) కంటే. | అల్పం |
| అక్షరాస్యత శాతం. | 85.25%.[1] |
| జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
ఇవి కూడా చూడండి
- ఢిల్లీ
మూలాలు
- "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01.
Solomon Islands 571,890 July 2011 est.
line feed character in|quote=at position 16 (help) - "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30.
Wyoming 563,626
line feed character in|quote=at position 8 (help)
వెలుపలి లింకులు
- Central Delhi District official website
- Central Delhi District Census 2011 Data
- List of places in Delhi
మూలాలు
వెలుపలి లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
