మధిర
మధిర నుండి ముఖ్య వ్యక్తులు
- మధిర సుబ్బన్న దీక్షితులు, ఇతను కాశీ మజిలీ కథలును సృజించారు.
- దాశరథి కృష్ణమాచార్యులు
- మిరియాల నారాయణ గుప్తా, స్వాతంత్ర్య సమరయోధులు.
శాసనసభ నియోజకవర్గం
ఇతర విశేషాలు
మధిరలో మొత్తం నాలుగు సినిమా హాల్లు ఉన్నాయి. శాంతి, వాసవి, కళామందిర్, శ్రీ లక్ష్మీశ్రీనివాస.కళామందిర్ కొన్ని నెలల క్రితం మూసివేశారు.మధిరలోని వాసవి క్లబ్బు సమాజ సేవా రంగములో ప్రముఖ పాత్ర వహిస్తుతుంది.మధిర అభివృద్ధి చెందుతున్న పట్టణం. ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద ఉంది.
సకలజనుల సమ్మె
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
మూలాలు
బయటి లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.