మడకశిర మండలం
మడకశిర (ఆంగ్లం: Madakasira), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాకు చెందిన మండలం.
| మడకశిర | |
| — మండలం — | |
![]() అనంతపురం జిల్లా పటములో మడకశిర మండలం యొక్క స్థానము |
|
![]() మడకశిర |
|
| అక్షాంశరేఖాంశాలు: 13.9369°N 77.2694°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | అనంతపురం |
| మండల కేంద్రము | మడకశిర |
| గ్రామాలు | 19 |
| ప్రభుత్వము | |
| - మండలాధ్యక్షుడు | |
| జనాభా (2011) | |
| - మొత్తం | 81,227 |
| - పురుషులు | 41,068 |
| - స్త్రీలు | 40,159 |
| అక్షరాస్యత (2011) | |
| - మొత్తం | 53.72% |
| - పురుషులు | 66.76% |
| - స్త్రీలు | 40.15% |
| పిన్ కోడ్ | 515 301 |
మండలంలోని గ్రామాలు
- ఛత్రం (గ్రామం)
- ఆమిదాలగొంది
- కొత్తలం
- చందకచర్ల
- గౌడనహళ్లి
- ఆర్. అనంతపురం
- ఛత్రం
- మల్లినాయకనహళ్లి
- చీపులేటి
- మడకశిర
- మెలవోయి
- గోవిందాపురం
- జాడ్రహళ్లి
- కారెసంకనహళ్లి
- యెర్రబొమ్మనహళ్లి
- కొనప్పపాళ్యం
- కొడిపల్లి
- జిల్లేడుగుంట
- భక్తరపల్లి
- హరేసముద్రం
- బుళ్ళసముద్రం
- ఉప్పర్లహళ్లి
- మనూరు
- కల్లుమర్రి
- సీ.కోడిగెపల్లె
- తిరుమలదేవరహళ్ళి
- గుండుమాల
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 81,227 - పురుషులు 41,068 - స్త్రీలు 40,159;
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.


