మచిలీపట్నం లోకసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభా నియోజకవర్గములు ఉన్నాయి.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు

ఎన్నికైన లోక్‌సభ సభ్యులు

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు పార్టీ
మొదటి 1952-57 సనక బుచ్చికోటయ్య సిపిఐ(ఎం)
రెండవ 1957-62 మండలి వెంకట కృష్ణారావు కాంగ్రెస్
మూడవ 1962-67 ఎమ్.వి.స్వామి ఇతరులు
నాలుగవ 1967-71 వై.అంకినీడు ప్రసాద్ కాంగ్రెస్
అయిదవ 1971-77 మేడూరి నాగేశ్వరరావు కాంగ్రెస్
ఆరవ 1977-80 మాగంటి అంకినీడు కాంగ్రెస్
ఏడవ 1980-84 మాగంటి అంకినీడు కాంగ్రెస్
ఎనిమదవ 1984-89 కావూరి సాంబశివరావు కాంగ్రెస్
తొమ్మిదవ 1989-91 కావూరి సాంబశివరావు కాంగ్రెస్
పదవ 1991-96 కావూరి సాంబశివరావు కాంగ్రెస్
పదకొండవ 1996-98 కైకాల సత్యనారాయణ తె.దే.పా
పన్నెండవ 1998-99 కావూరి సాంబశివరావు కాంగ్రెస్
పదమూడవ 1999-04 అంబటి బ్రాహ్మణయ్య తె.దే.పా
పద్నాలుగవ 2004-09 బాడిగ రామకృష్ణ కాంగ్రెస్
పదిహేనవ 2009-14 కొనకళ్ళ నారాయణరావు తె.దే.పా
పదహారవ 2014- కొనకళ్ళ నారాయణరావు తె.దే.పా

2004 ఎన్నికలు






2004 ఎన్నికల ఫలితాలను చేపే చిత్రం

  బాడిగ రామకృష్ణ (51.25%)
  అంబటి బ్రాహ్మణయ్య (44.59%)
  సుబ్రహ్మణ్యేశ్వరరావు (2.45%)
  ఇతరులు (1.71%)
భారత సాధారణ ఎన్నికలు,2004: మచిలీపట్నం
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
కాంగ్రెస్ బాడిగ రామకృష్ణ 387,127 51.25 +8.47
తె.దే.పా అంబటి బ్రాహ్మణయ్య 336,786 44.59 -9.85
స్వతంత్ర అభ్యర్ది సుబ్రహ్మణ్యేశ్వరరావు యెందూరి 18,477 2.45
పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అదపల శివన్నారాయణ 6,201 0.82 -0.26
స్వతంత్ర అభ్యర్ది దొడ్డ కామేశ్వర రావు 4,297 0.57
తెరాస బి.ఎస్.రావు 2,426 0.32
మెజారిటీ 50,341 6.66 +18.32
మొత్తం పోలైన ఓట్లు 755,314 76.08 +3.52
కాంగ్రెస్ గెలుపు మార్పు +8.47

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున భోగాది రమాదేవి పోటీ చేస్తున్నది.[1] కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ బాడిగ రామకృష్ణ పోటీలో ఉన్నాడు.[2]

2009 సాధారణ ఎన్నికల ఫలితాలు
అభ్యర్థి పేరు పొందిన ఓట్లు
కొనకళ్ళ నారాయణ రావు
4,09,936
బాడిగ రామకృష్ణ
3,97,480
చెన్నంశెట్టి రామచంద్రయ్య
1,86,921
యెండూరి సుబ్రహ్మణ్యేశ్వర రావు
12,775
కొప్పుల వెంకటేశ్వర రావు
12,022
ఇతరులు
16,050
స్థానంఅభ్యర్థి పేరుపార్టీవోట్లు
1కొనకళ్ళ నారాయణ రావుతెలుగుదేశం పార్టీ409936
2బాడిగ రామకృష్ణకాంగ్రెస్397480
3చెన్నంశెట్టి రామచంద్రయ్యప్రజారాజ్యం పార్టీ186921
4యెండూరి సుబ్రహ్మణ్యేశ్వర రావు (మణి)స్వతంత్రం12775
5కొప్పుల వెంకటేశ్వర రావులోక్‌సత్తా పార్టీ12022
6భోగాది రమాదేవిబీజేపీ10721
7చిగురుపాటి రామలింగేశ్వరరాబీఎస్పీ5844
8వరలక్ష్మీ కోనేరుపిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా5471
9జీవీ నాగేశ్వరరావుస్వతంత్రం2611
10యార్లగడ్డ రామమోహనరాబీఎస్‍ఎస్పీ2124

2014 ఎన్నికలు

భారత సాధారణ ఎన్నికలు,2014: మచిలీపట్నం
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
తె.దే.పా కొనకళ్ళ నారాయణరావు 587280
వై.కా.పా కోలుసు పార్థసారథి 506223
కాంగ్రెస్ శిష్ట్ల రమేష్ 14,111
మొత్తం పోలైన ఓట్లు 11,32,894
వై.కా.పా పై తె.దే.పా విజయం సాధించింది ఓట్ల తేడా

మూలాలు

  1. సూర్య దినపత్రిక, తేది 18-03-2009
  2. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.