మఖ నక్షత్రము

నక్షత్రములలో ఇది పదవది.

నక్షత్రంఅధిపతిగణముజాతిజంతువువృక్షమునాడిపక్షిఅధిదేవతరాశి
మఖకేతువురాక్షసస్త్రీమూషికముమర్రిఅంత్యపెద్దపక్షిపితృ దేవతలుసింహం
నక్షత్రములు
అశ్వని నక్షత్రము
భరణి నక్షత్రము
కృత్తిక నక్షత్రము
రోహిణి నక్షత్రము
మృగశిర నక్షత్రము
ఆరుద్ర నక్షత్రము
పునర్వసు నక్షత్రము
పుష్యమి నక్షత్రము
ఆశ్లేష నక్షత్రము
మఖ నక్షత్రము
పుబ్బ నక్షత్రము
ఉత్తర ఫల్గుణి నక్షత్రము
హస్త నక్షత్రము
చిత్త నక్షత్రము
స్వాతి నక్షత్రము
విశాఖ నక్షత్రము
అనూరాధ నక్షత్రము
జ్యేష్ట నక్షత్రము
మూల నక్షత్రము
పూర్వాషాఢ నక్షత్రము
ఉత్తరాషాఢ నక్షత్రము
శ్రవణ నక్షత్రము
ధనిష్ఠ నక్షత్రము
శతభిష నక్షత్రము
పూర్వాభాద్ర నక్షత్రము
ఉత్తరాభాద్ర నక్షత్రము
రేవతి నక్షత్రము

Disambiguation

మఖ నక్షత్ర జాతకుల తారాఫలాలు

తార నామంతారలుఫలం
జన్మ తారఅశ్విని, మఖ, మూలశరీరశ్రమ
సంపత్తారభరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢధన లాభం
విపత్తారకృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢకార్యహాని
సంపత్తారరోహిణి, హస్త, శ్రవణంక్షేమం
ప్రత్యక్ తారమృగశిర, చిత్త, ధనిష్టప్రయత్న భంగం
సాధన తారఆర్ద్ర, స్వాతి, శతభిషకార్య సిద్ధి, శుభం
నైత్య తారపునర్వసు, విశాఖ, పూర్వాభద్రబంధనం
మిత్ర తారపుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్రసుఖం
అతిమిత్ర తారఆశ్లేష, జ్యేష్ట, రేవతిసుఖం, లాభం

మఖనక్షత్రము నవాంశ

  • 1 వ పాదము - simha rasi.
  • 2 వ పాదము - వృషభరాశి.
  • 3 వ పాదము - మిధునరాశి.
  • 4 వ పాదము - కర్కాటకరాశి.

మఖనక్షత్రము గుణగణాలు

మఖ కేతుగ్రహ నక్షత్రము కనుక ఈ నక్షత్రజాతకునుకి మంత్రోపాసన, వైరాగ్యము, భక్తి షజముగా అలవదతాయి. ఆధ్యాత్మిక చింతనలు అధికము. కెతువు ఆధిపత్యము, రాక్షస గనముల చేరిక కారణముగా పట్టుదల, ప్రతీకారము వంటివి అధికము. ప్రతి విషయములో జాగ్రత్త వహిమ్చదము వలన ఇ నక్షత్ర జాతకులు సరి అయిన నిర్నయము చెయ లేరు. పొదుపు చేసే గుణము ఉంటుంది. జీవితంలో అబధ్రతా భావము అధికము. ఈ నక్షత్రాధిపతి సూర్యుడు కావడము వలన ఈ రాశి వారికి ఆధిపత్య గుణము అధికము. ఎవరికీ తలవంచని మనతత్వము వలన పై అధికారులతో ఇబ్బందులు ఎదుర్కొటారు. అధికారిగా రాణిస్తారుకాని కింది ఉద్యోగుల నిరసనకు గురి ఔతారు. ఇతరులకు ఎప్పుడూ మంచి నూరి పొస్తుంటారు. ఈ కారణంగా హేళనకు గురి ఔతారు. ఆపద వచ్చే ముందు జాగ్రత్తలు చెప్తారు కాని ఆపద వచ్చినప్పుడు ఆదుకునే స్థితిలో ఉండరు. తనకు సంబంధించిన చిన్న వస్తువులను సైతము భద్రము చేస్తారు. వాటిని ఎవరిని ముట్టనివ్వరు. వీరి వద్ద సామాను ఎన్ని సంవత్సరాలైనా కొత్తవిగా ఉంటాయి. నిర్వహణలో నిపుణత కలిగి ఉంటారు. ఉదయము నుండి రాత్రి వరకు స్రమిస్తారు కాని నిద్ర లెమిని సహించరు. సహన గుణము తక్కువ. తన వారి మంచి గురించి మరొకరి చేత చెప్పించుకోరు. అన్యాయార్జితము స్వీకరించరు. జరిగిన వాటిని మరవక తలచి తలచి బాధపదతారు. లోటు లేని జీవితము జరిగిపోతున్నా ఉన్న దానితో తృప్తి చెందరు. మంచి మనుషులుగా పేరు తెచ్చుకుంటారు. సంతాన యోగము, గృహోపయొగము, ఆర్థిక యోగము, విదేశీయాన యోగము కలసి వస్తాయి.

చిత్ర మాలిక

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.