మందరం
మందరం, వైఎస్ఆర్ జిల్లా, రాజంపేట మండలానికి చెందిన గ్రామము.[1] ఈ గ్రామం రాజంపేటకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో అత్తిరాల అను పుణ్యక్షేత్రము ఉంది.
| మందరం | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | వైఎస్ఆర్ జిల్లా |
| మండలం | రాజంపేట |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 516126 |
| ఎస్.టి.డి కోడ్ | |
గణాంకాలు
మూలాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.