మంత్రము

మంత్రము అనగా పవిత్రమైన వాక్యము లేదా పదము.

భాషా విశేషాలు

తెలుగు భాషలో మంత్రము పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] మంత్రము నామవాచకంగా A sacred text or hymn. A verse sacred to some deity, used as a prayer. A spell, a charm, incantation అని అర్ధం. జాలవిద్య. Secret consultation, secret counsel. రహస్యము, గూఢోక్తి. రహస్యపు మాట. Help in a woman's confinement, ప్రసవోపాయము. మంత్రపుష్పము consecrated flowers. మంత్రక్షతలు blessed rice, i.e., rice over which incantations have been pronounced. నీ దివ్యనామ మంత్రిము చేత by the force of thy blessed name. మంత్రణ or మంత్రణము n. అనగా A secret consuḷtation, రహస్యాలోచన. మంత్రకాడు లేదా మంత్రవాది n. అనగా A magician, conjurer. మాంత్రికుడు. ఇంద్రజాల విద్య నెరిగినవాడు. మంత్రసాని లేదా మంతరసాని n. అనగా A midwife, మంత్రసానితనము n. Midwifery. ఉదా: మంత్రసానికి ఒళ్లు దాచగలవా can you conceal the truth from your midwife? మంత్రాంగము n. Machination, trickery. తంత్రము. మంత్రి n. A minister, a counsellor, or adviser, బుద్ధి సహాయుడు. The queen at chess. మంత్రించు లేదా మంతిరించు v. n. అనగా To charm, or perform magic spells over. మంత్రము చేయు.

మంత్రాలు

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.