మంత్ర
మంత్ర 2007 డిసెంబర్ 14న విడుదలైన తెలుగు చలనచిత్రం. తులసీ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీ, చార్మీ కౌర్, జీవా, మల్లికార్జునరావు, రాళ్ళపల్లి, చిత్రం శీను, విజయ్ తదితరులు నటించగా, కమలాకర్ సంగీతం అందించాడు.
| మంత్ర (2007 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | తులసీ రామ్ |
|---|---|
| తారాగణం | శివాజీ, చార్మీ కౌర్, జీవా, మల్లికార్జునరావు, రాళ్ళపల్లి, చిత్రం శీను, విజయ్ |
| విడుదల తేదీ | 14 డిసెంబర్ 2007 |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
తారాగణం
- శివాజీ
- చార్మీ కౌర్
- జీవా
- మల్లికార్జునరావు
- రాళ్ళపల్లి
- చిత్రం శీను
- విజయ్
మూలాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.