మండవల్లి
మండవల్లి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము. పిన్ కోడ్: 521 345., ఎస్.ట్.టి.డి.కోడ్ = 08677.
| మండవల్లి | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండలం | మండవల్లి |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| జనాభా (2001) | |
| - మొత్తం | 4,996 |
| - పురుషుల సంఖ్య | 2,551 |
| - స్త్రీల సంఖ్య | 2,525 |
| - గృహాల సంఖ్య | 1,257 |
| పిన్ కోడ్ | 521345 |
| ఎస్.టి.డి కోడ్ | 08677 |
| మండవల్లి | |
| — మండలం — | |
![]() కృష్ణా జిల్లా జిల్లా పటములో మండవల్లి మండలం యొక్క స్థానము |
|
![]() మండవల్లి |
|
| అక్షాంశరేఖాంశాలు: 16.563809°N 81.149712°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండల కేంద్రము | మండవల్లి |
| గ్రామాలు | 28 |
| ప్రభుత్వము | |
| - మండలాధ్యక్షుడు | |
| జనాభా (2001) | |
| - మొత్తం | 51,161 |
| - పురుషులు | 25,700 |
| - స్త్రీలు | 25,461 |
| అక్షరాస్యత (2001) | |
| - మొత్తం | 65.33% |
| - పురుషులు | 71.28% |
| - స్త్రీలు | 59.34% |
| పిన్ కోడ్ | 521345 |
గ్రామ చరిత్ర
గ్రామం పేరు వెనుక చరిత్ర
గ్రామ భౌగోళికం
[1] సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)
సమీప గ్రామాలు
గుడివాడ, హనుమాన్ జంక్షన్, ఏలూరు పెడన
సమీప మండలాలు
కైకలూరు, ముదినేపల్లి, కలిదిండి, నందివాడ
గ్రామానికి రవాణా సౌకర్యాలు
రైలు వసతి
గ్రామంలో విద్యా సౌకర్యాలు
జిల్లా పరిషత్ హైస్కూల్, ప్రాథమిక పాఠశాల 1, ప్రాథమిక పాఠశాల 2, విశ్వభారతి పాఠశాల, చిన్న పిల్లల అంగన్వాడీ కేంద్రాలు
గ్రామంలో మౌలిక వసతులు
బాలురు వసతి గృహం, బాలికల వసతి గృహం
గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం
పంట కాలువలు,మంచినీటి చెరువు.
గ్రామ పంచాయతీ
గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
- పురాతనమైన శివాలయం
- శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
- శ్రీ షిర్డీ సాయి మందిరము:- ఈ ఆలయ నాలుగవ వార్షికోత్సవం, 2014,జూన్-15, ఆదివారం నాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సామూహిక అష్టలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. 100 మంది భక్తులు కలశాలతో పూర్ణకుంభాలతో వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం రాత్రికి సాయిధ్యానమందిరం భక్తబృందం నిర్వహించిన భజన అందరినీ ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమానికి మండవల్లి గ్రామస్తులేగాక, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు గూడా అధిక సంఖ్యలో తరలివచ్చారు. [3]
- దత్తాశ్రమం, లోకుమూడి.
గ్రామంలో ప్రధాన పంటలు
వరి, అపరాలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
వ్యవసాయం
గ్రామ ప్రముఖులు
గ్రామ విశేషాలు
ఇక్కడ 2014,ఏప్రిల్-1న, నూతనంగా ఏర్పాటుచేసిన ఒక వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. [2]
గ్రామాలు
- అప్పాపురం
- అయ్యవారిరుద్రవరం
- భైరవపట్నం
- చావలిపాడు
- చింతలపూడి
- దయ్యంపాడు
- గన్నవరం
- ఇంగిలిపాకలంక
- కానుకొల్లు
- కొవ్వాడలంక
- లేళ్ళపూడి
- లింగాల
- మండవల్లి
- మనుగునూరు
- మొఖాసాకలవపూడి
- మూడుతల్లపాడు
- నందిగామలంక
- నుత్చుముల్లి
- పసలపూడి
- పెనుమాకలంక
- పిల్లిపాడు
- ప్రత్తిపాడు
- పులపర్రు
- పుట్లచెరువు
- సింగనపూడి
- శోభనాద్రిపురం
- తక్కెలపాడు
- ఉనికిలి
- పెరికెగూడెంమూలపేట
జనాభా
- 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[2]
| క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషుల సంఖ్య | స్త్రీలు |
|---|---|---|---|---|---|
| 1. | అప్పాపురం | 150 | 622 | 301 | 321 |
| 2. | అయ్యవారిరుద్రవరం | 439 | 1,903 | 963 | 940 |
| 3. | భైరవపట్నం | 641 | 2,605 | 1,294 | 1,311 |
| 4. | చావలిపాడు | 359 | 1,508 | 749 | 759 |
| 5. | చింతలపూడి | 83 | 342 | 169 | 173 |
| 6. | చింతపాడు | 391 | 1,487 | 746 | 741 |
| 7. | దయ్యంపాడు | 269 | 1,119 | 554 | 565 |
| 8. | గన్నవరం | 329 | 1,381 | 676 | 705 |
| 9. | ఇంగిలిపాకలంక | 327 | 1,406 | 701 | 705 |
| 10. | కానుకొల్లు | 926 | 3,918 | 1,988 | 1,930 |
| 11. | కొవ్వాడలంక | 418 | 1,676 | 820 | 856 |
| 12. | లేళ్ళపూడి | 93 | 399 | 198 | 201 |
| 13. | లింగాల | 623 | 2,442 | 1,237 | 1,205 |
| 14. | లోకమూడి | 685 | 2,774 | 1,399 | 1,375 |
| 15. | మండవల్లి | 1,257 | 5,076 | 2,551 | 2,525 |
| 16. | మనుగునూరు | 177 | 661 | 335 | 326 |
| 17. | మొఖాసాకలవపూడి | 186 | 589 | 305 | 284 |
| 18. | మూడుతల్లపాడు | 235 | 1,022 | 520 | 502 |
| 19. | నందిగామలంక | 222 | 969 | 479 | 490 |
| 20. | నుత్చుముల్లి | 296 | 1,135 | 589 | 546 |
| 21. | పసలపూడి | 251 | 857 | 419 | 438 |
| 22. | పెనుమాకలంక | 459 | 1,863 | 931 | 932 |
| 23. | పెరికెగూడెం | 1,043 | 4,138 | 2,097 | 2,041 |
| 24. | పిల్లిపాడు | 50 | 214 | 106 | 108 |
| 25. | ప్రత్తిపాడు | 120 | 498 | 261 | 237 |
| 26. | పులపర్రు | 491 | 1,914 | 980 | 934 |
| 27. | పుట్లచెరువు | 660 | 2,573 | 1,278 | 1,295 |
| 28. | సింగనపూడి | 373 | 1,531 | 766 | 765 |
| 29. | శోభనాద్రిపురం | 103 | 480 | 242 | 238 |
| 30. | తక్కెలపాడు | 319 | 1,302 | 631 | 671 |
| 31. | ఉనికిలి | 708 | 2,757 | 1,415 | 1,342 |
వనరులు
- "http://www.onefivenine.com/india/villages/Krishna/Mandavalli/Mandavalli". Retrieved 4 July 2016. External link in
|title=(help) - 2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు
[2] ఈనాడు విజయవాడ; 2014,ఏప్రిల్-2; 7వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2014,జూన్-16; 10వపేజీ.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.


