మంచి దొంగ
మంచి దొంగ 1988 లో కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో విడుదలైన సినిమా. చిరంజీవి, విజయశాంతి, సుహాసిని ఇందులో ప్రధాన పాత్రధారులు.
| మంచి దొంగ | |
|---|---|
![]() | |
| దర్శకత్వం | కె.రాఘవేంద్రరావు |
| రచన | కె. రాఘవేంద్ర రావు (కథ), ఎం. వి. ఎస్. హరనాథరావు (సంభాషణలు) |
| నటులు | చిరంజీవి, విజయశాంతి , సుహాసిని |
| సంగీతం | చక్రవర్తి |
| నిర్మాణ సంస్థ | దేవి కమల్ ప్రొడక్షన్స్ |
విడుదల | 1988 |
| భాష | తెలుగు |
తారాగణం
- వీరేంద్ర గా చిరంజీవి
- విజయ గా విజయశాంతి
- మాధవి గా సుహాసిని
- రావు గోపాలరావు
- మోహన్ బాబు
- జగ్గయ్య
- కైకాల సత్యనారాయణ
- రాళ్ళపల్లి
- నర్రా వెంకటేశ్వరరావు
పాటలు
ఈ చిత్రంలో మొత్తం 6 పాటలున్నాయి. చక్రవర్తి సంగీత దర్శకత్వం వహించాడు.[1]
- నా రెండు కళ్ళకి
- బెడ్ లైట్ వెలిగించినా
- కడుపులోని బాబుకి
- కోరుకున్న వాడే
- ముద్దే పెట్టమంటావా
- రేచుక్కల అందం
మూలాలు
- "మంచి దొంగ పాటలు". naasongs.com. Retrieved 24 September 2017.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
