భోగాపురం శాసనసభా నియోజకవర్గం
భోగాపురం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక నియోజకవర్గము. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత నెల్లిమర్ల, పూసపాటిరేగ, డెంకాడ మరియు భోగాపురం మండలాలు ఇందులో చేర్చబడ్డాయి.
ఎన్నికైన శాసనసభ్యుల జాబితా
- 1955 - బొత్స ఆదినారాయణ
- 1962, 1967, 1972 and 1978 - కొమ్మూరు అప్పడుదొర
- 1983, 1985, 1989, 1994, 1999 మరియు 2004 - పతివాడ నారాయణస్వామి నాయుడు
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2014 136 Nellimarla GEN N.A N.A N.A N.A N.A N.A N.A N.A 2009 136 Nellimarla GEN Appalanaidu Baddukonda M INC 48155 Narayanaswamy Naidu Pathivada M తె.దే.పా 47558
ఇవి కూడా చూడండి
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.

