భుజబలపట్నం

భుజబలపట్నం, కృష్ణా జిల్లా, కైకలూరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం.521 340., ఎస్.టి.డి.కోడ్=08674.

భుజబలపట్నం
  రెవిన్యూ గ్రామం  
భుజబలపట్నం
అక్షాంశరేఖాంశాలు: 16.576967°N 81.272531°E / 16.576967; 81.272531
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం కైకలూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 6,046
 - పురుషుల సంఖ్య 3,036
 - స్త్రీల సంఖ్య 3,010
 - గృహాల సంఖ్య 1,737
పిన్ కోడ్ 521340
ఎస్.టి.డి కోడ్ 08674.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తి Time zone: IST (UTC+5:30)

సమీప గ్రామాలు

సమీప మండలాలు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

కైకలూరు, ఆలపాడు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 78 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు

జిల్లాపరిషత్ హైస్కూల్, శ్రీ శాయిబాబా ఉన్నత పాఠశాల, ఉదయభాను పబ్లిక్ స్కూల్, మండల పరిషత్ ఉన్నత పాఠశాల, భుజబలపట్నం

గ్రామంలో మౌలిక వసతులు

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ పార్వతీ సమేత శ్రీ భీమేశ్వరస్వామివారి ఆలయం.

గ్రామంలో ప్రధాన పంటలు

ఈ గ్రామములో అధికముగా చేపల, రొయ్యల చెరువులు ఉన్నాయి. ఇక్కడి నుండి కొంతవరకూ కొల్లేరు చెరువు అందుబాటులో ఉండుట వలన ఈ చెరువుకు చేపల వేటకు వెళ్ళువారు కలరు.

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 6,046 - పురుషుల సంఖ్య 3,036 - స్త్రీల సంఖ్య 3,010 - గృహాల సంఖ్య 1,737

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6090.[2] ఇందులో పురుషుల సంఖ్య 3044, స్త్రీల సంఖ్య 3046, గ్రామంలో నివాస గృహాలు 1548 ఉన్నాయి.

మూలాలు

వెలుపలి లింకులు


This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.