భారత లోక్ సభ స్పీకర్లు
భారత లోక్ సభలో స్పీకరు పదవిలో కొనసాగిన స్పీకర్ల యొక్క జాబితా.
| లోక్‌సభ | పేరు | నుండి | వరకు |
|---|---|---|---|
| 01 | గణేష్ వాసుదేవ్ మావ్లాంకర్[1] | మే 15, 1952 | ఫిబ్రవరి 27, 1956 |
| ఎమ్.అనంతశయనం అయ్యంగార్ | మార్చి 8, 1956 | మే 10, 1957 | |
| 02 | ఎమ్.అనంతశయనం అయ్యంగార్ | మే 11, 1957 | ఏప్రిల్ 16, 1962 |
| 03 | హుకుంసింగ్ | ఏప్రిల్ 17, 1962 | మార్చి 16, 1967 |
| 04 | నీలం సంజీవరెడ్డి[1] | మార్చి 17, 1967 | జూలై 19, 1969 |
| గురుదయాళ్ సింగ్ ధిల్లాస్ | ఆగష్టు 8, 1969 | మార్చి 19, 1971 | |
| 05 | గురుదయాళ్ సింగ్ ధిల్లాస్[1] | మార్చి 22, 1971 | డిసెంబర్ 1, 1976 |
| బలీరామ్ భగత్ | నవంబర్ 5, 1976 | మార్చి 25, 1977 | |
| 06 | నీలం సంజీవరెడ్డి[1] | మార్చి 26, 1977 | జూలై 13, 1977 |
| కె.యస్.హెగ్డే | జూలై 21, 1977 | జనవరి 22, 1980 | |
| 7 | బలరామ్ జక్కర్ | నవంబర్ 22, 1980 | జనవరి 15, 1985 |
| 8 | బలరామ్ జక్కర్ | జనవరి 16, 1985 | డిసెంబర్ 18, 1989 |
| 9 | రబీ రాయ్ | డిసెంబర్ 19, 1989 | జూలై 9, 1991 |
| 10 | శివరాజ్ పాటిల్ | జూలై 10, 1991 | జూన్ 11, 1996 |
| 11 | పి.ఎ.సంగ్మా | జూన్ 12, 1996 | మార్చి 23, 1998 |
| 12 | జి.యమ్.సి.బాలయోగి | మార్చి 24, 1998 | అక్టోబర్ 22, 1999 |
| 13 | జి.యమ్.సి.బాలయోగి[2] | అక్టోబర్ 22, 1999 | మే 8, 2002 |
| మనోహర్ జోషి | మే 9, 2002 | జూన్ 3, 2004 | |
| 14 | సోమనాధ్ చటర్జీ | జూన్ 4, 2004 | --, -- |
మూలాలు
- రాజీనామా చేశాడు
- హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
