భారత జాతీయ కాంగ్రెస్

భారత జాతీయ కాంగ్రెస్ (ఆంగ్లం : Indian National Congress) (ఇంకనూ కాంగ్రెస్ పార్టీ, INC అనిపేర్లు) భారతదేశంలోని ఒక ప్రధాన రాజకీయపార్టీ.1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతదేశంలో ఎక్కువ సమయం (49 సంవత్సరాలు) అధికారంలో ఉన్నది ఈ పార్టీ.

భారత జాతీయ కాంగ్రేసు - ఐ (ఇందిరా కాంగ్రేసు)
నాయకుడురాహుల్ గాంధీ
స్థాపనJanuary 1978
ప్రధాన కార్యాలయం24, అక్బర్ రోడ్, న్యూ ఢిల్లీ - 110011
సిద్ధాంతంసామ్యవాద ప్రజాతంత్రము/జనాదారణ
రంగునీలం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ
0 / 175
తెలంగాణా అసెంబ్లీ
20 / 119
లోక్ సభ
47 / 545
రాజ్య సభ
50 / 245
ఓటు గుర్తు
వెబ్ సిటు
కాంగ్రేస్.ఆర్గ్.ఇన్

ప్రస్తుతం  రాహుల్ గాంధీ ఈ పార్టీకి అధ్యక్షుడుగా ఉన్నారు. ప్రస్తుతం ఈ పార్టీ నాలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది - పంజాబ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్ మరియు ఛత్తీస్‌ఘఢ్. భారతదేశ పూర్వ ప్రధానమంత్రిగా పని చేసిన మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు.

చరిత్ర

భరత జాతీయ కాంగ్రెస్ పార్టీని ఏ.ఓ.హుమే, మాజీ బ్రిటిషు అధికారి గారిచే 1885 డిసెంబరు 28 వ తేదిన స్థాపించబడింది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఈ పార్టీలో ఎందరో మహానుబావులు శ్రమించారు. వారిలో మహాత్మా గాంధీ, బి.ఆర్. అంబేద్కర్ మరియు మొదలగు అనేక మంది ఇందులో సభ్యులుగా ఉంది దేశానికి ఎంతో సేవ చేసారు. భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పార్టీగా దీనిని పెరుకోనవచ్చు.

సాధారణ ఎన్నికలలో

Year General Election Seats Won Change in Seat % of votes votes swing
భారత సాధారణ ఎన్నికలు, 1951 1 వ లోక సభ 364 44.99%
భారత సాధారణ ఎన్నికలు, 1957 2 వ లోక సభ 371 7 47.78% 2.79%
భారత సాధారణ ఎన్నికలు, 1962 3 వ లోక సభ 361 10 44.72% 3.06%
భారత సాధారణ ఎన్నికలు, 1967 4 వ లోక సభ 283 78 40.78% 2.94%
భారత సాధారణ ఎన్నికలు, 1971 5 వ లోక సభ 352 69 43.68% 2.90%
భారత సాధారణ ఎన్నికలు, 1977 6 వ లోక సభ 153 199 34.52% 9.16%
భారత సాధారణ ఎన్నికలు, 1980 7 వ లోక సభ 351 198 42.69% 8.17%
భారత సాధారణ ఎన్నికలు, 1984 8 వ లోక సభ 415 64 49.01% 6.32%
భారత సాధారణ ఎన్నికలు, 1989 9 వ లోక సభ 197 218 39.53% 9.48%
భారత సాధారణ ఎన్నికలు, 1991 10 వ లోక సభ 244 47 35.66% 3.87%
భారత సాధారణ ఎన్నికలు, 1996 11 వ లోక సభ 140 104 28.80% 7.46%
భారత సాధారణ ఎన్నికలు, 1998 12 వ లోక సభ 141 1 25.82% 2.98%
భారత సాధారణ ఎన్నికలు, 1999 13 వ లోక సభ 114 27 28.30% 2.48%
భారత సాధారణ ఎన్నికలు, 2004 14 వ లోక సభ 145 32 26.7% 1.6%
భారత సాధారణ ఎన్నికలు, 2009 15 వ లోక సభ 206 61 28.55% 2.02%
భారత సాధారణ ఎన్నికలు, 2014 16 వ లోక సభ 44 162 19.3% 9.25%
1వ లోకసభ నుండి 15 వ లోక సభ వరకూ సాధించిన స్థానాలు
  అత్యధిక స్థానాలు పొందిన సంవత్సరం:1984
  అత్యల్ప స్థానాలు పొందిన సంవత్సరం:2014

ఇవీ చూడండి

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.