భారతీరాజా
భారతీరాజా ప్రముఖ తమిళ సినిమా దర్శకుడు. ఇతడు దర్శకత్వం వహించిన సీతాకోకచిలుక సినిమాకు తెలుగులో ఉత్తమ చిత్రంగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారంతో పాటు నంది ఉత్తమ దర్శకుడు అవార్డును గెలుచుకుంది. ఇతడు మంగమ్మగారి మనవడు చిత్రానికి కథను, పల్నాటి పౌరుషం చిత్రానికి స్క్రీన్‌ప్లేను అందించాడు.
| పి. భారతిరాజా | |
|---|---|
| జననం | చిన్నసామి పెరియమయతేవర్ [1] 1941 జూలై 17 [1] అల్లి నగరం, తేణి, మద్రాసు ప్రెసిడెన్సీ |
| వృత్తి | నటుడు, దర్శకుడు, నిర్మాత |
| క్రియాశీలక సంవత్సరాలు | 1977–ప్రస్తుతం |
| జీవిత భాగస్వామి | చంద్రలీల |
| పిల్లలు | మనోజ్ భారతీరాజా, జనని రాజా కుమార్ |
| తల్లిదండ్రులు |
|
| పురస్కారాలు | పద్మశ్రీ పురస్కారం (2004) |
ఇతడు దర్శకత్వం వహించిన తెలుగు సినిమాలు
- సీతాకోకచిలుక
- ఎర్ర గులాబీలు
- టిక్ టిక్ టిక్
- జమదగ్ని
- ఆరాధన
- కొత్త జీవితాలు
- యువతరం పిలిచింది
- ఈ తరం ఇల్లాలు
పురస్కారాలు
పౌర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
- 1982 – భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ తెలుగు సినిమా - సీతాకోకచిలుక (దర్శకుడు)
- 1986 – భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ తమిళ సినిమా for Mudhal Mariyathai (Producer & Director)
- 1988 – National Film Award for Best Film on Other Social Issues Vedham Pudhithu (Director)
- 1995 – National Film Award for Best Film on Family Welfare for Karuththamma (Director)
- 1996 – భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ తమిళ సినిమా for Anthimanthaarai (Director)
- 2001 – National Film Award for Best Screenplay for Kadal Pookkal (Director & Writer)
దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు
- 1978 – Filmfare Best Director Award for Sigappu Rojakkal
తమిళనాడు చలనచిత్ర పురస్కారాలు
- 1977 – ఉత్తమ దర్శకుడు for 16 Vayathinile
- 1981 – ఉత్తమ దర్శకుడు for Alaigal Oivathillai
- 2003 – Best Film in First place Eera Nilam
నంది పురస్కారాలు
- 1981 – నంది ఉత్తమ దర్శకుడు సీతాకోక చిలుక
మూలాలు
- "Account Suspended". nilacharal.com.
- "இயக்குனர் இமயம் பாரதிராஜா! - Lakshman Sruthi - 100% Manual Orchestra -". lakshmansruthi.com.
- "Padma Awardees". Government of India. National Informatics Centre. Retrieved 23 December 2011.
| భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు |
|---|
| భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్ |
| ఉత్తమ సినిమా | ఉత్తమ నటుడు | ఉత్తమ నటి | ఉత్తమ సహాయ నటుడు | ఉత్తమ సహాయ నటి |
| ఉత్తమ కళా దర్శకుడు | ఉత్తమ బాల నటుడు | ఉత్తమ ఛాయా గ్రహకుడు | ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ | ఉత్తమ దర్శకుడు | ఉత్తమ స్క్రీన్ ప్లే |
| ఉత్తమ నృత్య దర్శకుడు | ఉత్తమ గీత రచయిత | ఉత్తమ సంగీత దర్శకుడు | ఉత్తమ నేపథ్య గాయకుడు | ఉత్తమ నేపథ్య గాయని |
| ఉత్తమ శబ్దగ్రహణం | ఉత్తమ కూర్పు | ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్ | ఉత్తమ బాలల సినిమా | ఉత్తమ కుటుంబ కధా చిత్రం |
| ప్రత్యేక జ్యూరీ పురస్కారం | ఉత్తమ ఏనిమేషన్ సినిమా |
| ఉత్తమ అస్సామీ సినిమా | ఉత్తమ బెంగాలీ సినిమా | ఉత్తమ ఆంగ్ల సినిమా | ఉత్తమ హిందీ సినిమా |
| ఉత్తమ కన్నడ సినిమా | ఉత్తమ మళయాల సినిమా | ఉత్తమ మరాఠీ సినిమా |
| ఉత్తమ ఒరియా సినిమా | ఉత్తమ పంజాబీ సినిమా | ఉత్తమ కొంకణి సినిమా | ఉత్తమ మణిపురి సినిమా |
| ఉత్తమ తమిళ సినిమా | ఉత్తమ తెలుగు సినిమా |
| జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు |
| ఉత్తమ ద్వితీయ సినిమా |
| ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం |
| ఇందిరా గాంధీ పురస్కారం |
| నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం |
| నర్గీస్ దత్ పురస్కారం |
| జీవితకాల గుర్తింపు పురస్కారం |
| దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము |
| ఉత్తమ సినిమా పుస్తకం |
| ఉత్తమ సినిమా పుస్తకం |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.