భారతదేశ రాష్ట్రాల విస్తీర్ణం
ఈ క్రింది జాబితాలో భారత దేశంలో గల 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి.

భారత 29 రాష్ట్రాలు 7 కేంద్ర పాలిత ప్రాంతాలనూ చూపించే క్లిక్కబుల్ పటం
జాబితా
| స్థానం | రాష్ట్రం/ప్రాంతం | విస్తీర్ణం (చ.కిమీలలో) | విస్తీర్ణంలో పోల్చదగ్గ దేశం | Ref |
|---|---|---|---|---|
| 1 | రాజస్థాన్ | 342,240 | కాంగో రిపబ్లిక్ | |
| 2 | మధ్య ప్రదేశ్ | 308,252 | ఒమన్ | [note 1] |
| 3 | మహారాష్ట్ర | 307,713 | ఇటలీ | |
| 4 | ఉత్తర్ ప్రదేశ్ | 240,928 | యునైటెడ్ కింగ్‌డమ్ | |
| 5 | జమ్మూ కాశ్మీర్ ++ | 222,236 | రొమేనియా | |
| 6 | గుజరాత్ | 196,021 | సెనెగల్ | |
| 7 | కర్ణాటక | 191,791 | కిర్గిజిస్తాన్ | |
| 8 | ఆంధ్ర ప్రదేశ్ | 160,205 | ట్యునీషియా | |
| 9 | ఒడిషా | 155,707 | బంగ్లాదేశ్ | |
| 10 | ఛత్తీస్‌గఢ్ | 135,191 | గ్రీస్ | [note 1] |
| 11 | తమిళ నాడు | 130,058 | ఇంగ్లాండు | |
| 12 | తెలంగాణ | 114,840 | హోండురాస్ | |
| 13 | బీహార్ | 94,163 | మలావి | |
| 14 | పశ్చిమ బెంగాల్ | 88,752 | జోర్డాన్ | |
| 15 | అరుణాచల్ ప్రదేశ్ | 83,743 | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | |
| 16 | జార్ఖండ్ | 79,714 | ఆస్ట్రియా | |
| 17 | అస్సాం | 78,438 | చెక్ రిపబ్లిక్ | |
| 18 | హిమాచల్ ప్రదేశ్ | 55,673 | క్రొయేషియా | |
| 19 | ఉత్తరాఖండ్ | 53,483 | టోగో | |
| 20 | పంజాబ్ | 50,362 | కోస్టారీకా | |
| 21 | హర్యానా | 44,200 | డెన్మార్క్ | |
| 22 | కేరళ | 38,863 | భూటాన్ | |
| 23 | మేఘాలయ | 22,429 | జిబౌటి | |
| 24 | మణిపూర్ | 22,327 | బెలిజ్ | |
| 25 | మిజోరాం | 21,081 | ఎల్ సాల్వడార్ | |
| 26 | నాగాలాండ్ | 16,579 | స్వాజిలాండ్ | |
| 27 | త్రిపుర | 10,486 | లెబనాన్ | |
| 28 | అండమాన్ నికోబార్ దీవులు | 8249 | ఫ్యూర్టో రికో | |
| 29 | సిక్కిం | 7,096 | దక్షిణ ఫ్రెంచ్ మరియు అంటార్కిటిక్ ద్వీపాలు | |
| 30 | గోవా | 3,702 | ఫ్రెంచ్ పాలినేషియా | |
| 31 | ఢిల్లి | 1,483 | ఫారో ద్వీపాలు | |
| 32 | దాద్రా నగర్ హవేలీ | 491 | అండొర్ర | |
| 33 | పుదుచ్చేరి | 479 | అండొర్ర | |
| 34 | చండీఘడ్ | 114 | వాలిస్ మరియు ఫుటూన | |
| 35 | డయ్యు డామన్ | 112 | వాలిస్ మరియు ఫుటూన | |
| 36 | లక్షద్వీప్ | 32 | మకావు | |
| భారత దేశం | 3,287,263 | [note 1] [note 2] |
రాష్ట్రాల యొక్క విస్తీర్ణం[1]
++ పాకిస్థాన్ మరియు చైనా దేశాలు అక్రమంగా ఆక్రమించిన ప్రదేశాల యొక్క విస్తీర్ణం కూడా చేర్చబడింది.[1]
పైన పేర్కొన్న రాష్టాల/ప్రాంతాల విస్తీర్ణ సంఖ్యామొత్తాలనీ కలిపితే భారత దేశ వైశాల్యానికి సరి సమానం అవ్వదు. అందుకు కారణాలు కింద చూడండి
గమనికలు
- మధ్య ప్రదేశ్ లో 7 చ.కిమీలు ఛత్తీస్ గఢ్ లో 3 చ.కిమీల కొరతను సర్వే అఫ్ ఇండియా ఇంకా నిర్ధారించ వలసి వుంది.
- ఆంధ్ర ప్రదేశ్ మరియు పుదుచ్చేరి మధ్య వివదాస్పదంగా ఉన్న 13 చ.కిమీ ల భూ విస్తీర్ణాన్ని రెంటి లొనూ చేర్చలేదు.
ఇంకా చూడండి: భారతదేశ రాష్ట్రాలు
మూలాలు
- "Official site of the Ministry of Statistics and Programme Implementation, India". Retrieved 20 July 2013.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.