భవిష్యత్తు
ప్రస్తుత కాలం తర్వాత జరగబోయే అనంతమైన కాలాన్ని భవిష్యత్తు అంటారు. భవిష్యత్తులో ఫలానా సమయానికి ఈ విధంగా జరుగుతుంది అని ముందుగానే చెప్పడాన్ని జ్యోతిషం అంటారు. భౌతిక శాస్త్ర నిబంధనలకు మరియు కాలము యొక్క ఉనికికి కారణముగా, భవిష్యత్తు యొక్క ఆగమనం తప్పనిసరి అని భావిస్తారు.
ఇవి కూడా చూడండి
బయటి లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.