బ్రాసికా
బ్రాసికా (Brassica) పుష్పించే మొక్కలలోని బ్రాసికేసి కుటుంబానికి చెందిన ప్రజాతి.
| బ్రాసికా | |
|---|---|
![]() | |
| Brassica rapa | |
| శాస్త్రీయ వర్గీకరణ | |
| రాజ్యం: | ప్లాంటే |
| (unranked): | పుష్పించే మొక్కలు |
| (unranked): | యుడికాట్స్ |
| (unranked): | రోసిడ్స్ |
| క్రమం: | బ్రాసికేలిస్ |
| కుటుంబం: | బ్రాసికేసి |
| జాతి: | బ్రాసికా |
| జాతులు | |
|
See text. | |
ముఖ్యమైన జాతులు
బ్రాసికా ప్రజాతిలో కొన్ని ఆర్ధికంగా ముఖ్యమైన జాతులు:
- B. carinata: Abyssinian Mustard or Abyssinian Cabbage, used to produce biodiesel.
- B. elongata: Elongated Mustard
- B. fruticulosa: Mediterranean Cabbage
- B. juncea: భారతీయ ఆవాలు (Indian Mustard, Brown and leaf mustards, Sarepta Mustard).
- B. napus: Rapeseed, Canola, Rutabaga (Swede Turnip), Nabicol
- B. narinosa: Broadbeaked Mustard
- B. nigra: నల్ల ఆవాలు (Black Mustard)
- B. oleracea: Kale, కాబేజీ, Broccoli, కాలీఫ్లవరు, Kai-lan, Brussels sprouts, Kohlrabi
- B. perviridis: Tender Green, Mustard Spinach
- B. rapa (syn B. campestris): Chinese cabbage, Turnip, Rapini, Komatsuna
- B. rupestris: Brown Mustard
- B. septiceps: Seventop Turnip
- B. tournefortii: Asian Mustard
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
