బ్రహ్మోత్సవాలు
బ్రహ్మోత్సవాలు హిందూ దేవాలయాలలో జరిగే అమిత ప్రాముఖ్యమైన ఉత్సవాలు.
ప్రముఖ దేవాలయాలు
- తిరుమల బ్రహ్మోత్సవాలు
- తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు వైశాఖమాసములో వైభవంగా జరుగుతాయి.
- ఆలూరు (తాడిపత్రి) శ్రీ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.