బ్రహ్మసముద్రం మండలం
బ్రహ్మసముద్రం (ఆంగ్లం: Brahmasamudram), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాకు చెందిన మండలం.
| బ్రహ్మసముద్రం | |
| — మండలం — | |
![]() అనంతపురం జిల్లా పటములో బ్రహ్మసముద్రం మండలం యొక్క స్థానము |
|
![]() బ్రహ్మసముద్రం |
|
| అక్షాంశరేఖాంశాలు: 14.554675°N 76.946468°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | అనంతపురం |
| మండల కేంద్రము | బ్రహ్మసముద్రం |
| గ్రామాలు | 13 |
| ప్రభుత్వము | |
| - మండలాధ్యక్షుడు | |
| జనాభా (2001) | |
| - మొత్తం | 39,518 |
| - పురుషులు | 20,120 |
| - స్త్రీలు | 19,398 |
| అక్షరాస్యత (2001) | |
| - మొత్తం | 45.42% |
| - పురుషులు | 58.08% |
| - స్త్రీలు | 32.27% |
| పిన్ కోడ్ | 515 767 |
మండలంలోని గ్రామాలు
- గుండిగనిహళ్లి
- భైరవనితిప్ప
- పశ్చిమ కోడిపల్లె
- ఎరడికెర
- వేపలపర్తి
- చెలిమెనహళ్లి
- బ్రహ్మసముద్రం
- యెర్రకొండాపురం
- భైరసముద్రం
- కన్నేపల్లె
- తీటకళ్
- పిల్లలపల్లె
- సంతేకొండాపురం
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.


