బొమ్ములూరు (గుడివాడ)
బొమ్ములూరు (గుడివాడ), కృష్ణా జిల్లా, గుడివాడ మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 301., యస్.ట్.డీ కోడ్=08674.
| బొమ్ములూరు | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండలం | గుడివాడ |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| జనాభా (2011) | |
| - మొత్తం | 2,332 |
| - పురుషుల సంఖ్య | 1,159 |
| - స్త్రీల సంఖ్య | 1,173 |
| - గృహాల సంఖ్య | 699 |
| పిన్ కోడ్ | 521301 |
| ఎస్.టి.డి కోడ్ | 08674 |
గ్రామ చరిత్ర
గ్రామం పేరు వెనుక చరిత్ర
గ్రామ భౌగోళికం
[1]= సముద్రమట్టానికి 11 మీ.ఎత్తుTime zone: IST (UTC+5:30)
సమీప గ్రామాలు, పట్టణాలు, నగరాలు
హనుమాన్ జంక్షన్, పెడన, మచిలీపట్నం. బొమ్ములూరు నుండి గుడివాడ పట్టణం 4 కి.మీ. దూరంలో ఉంది.
సమీప మండలాలు
పెదపారుపూడి, నందివాడ, గడ్లవల్లేరు, ముదినేపల్లి
గ్రామానికి రవాణా సౌకర్యాలు
గుడివాడ, గుడ్లవల్లేరు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. విజయవాడ రైల్వేస్టేషన్: 48 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు
మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల
గ్రామంలో మౌలిక వసతులు
పశువైద్యశాల.
గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం
గ్రామ పంచాయతీ
భారతదేశం రాజ్యాంగం, పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గ్రామం ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి సర్పంచ్ (గ్రామ హెడ్) ద్వారా పరిపాలన నిర్వహింపబడుతుంది. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి వాసే లక్ష్మి సర్పంచిగా ఎన్నికైనారు. [2]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
శ్రీ సోమేశ్వరస్వామివారి ఆలయం.
గ్రామంలో ప్రధాన పంటలు
వరి, పండ్లతోటలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
గ్రామ ప్రముఖులు
గ్రామ విశేషాలు
గణాంకాలు
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2117.[2] ఇందులో పురుషుల సంఖ్య 1102, స్త్రీల సంఖ్య 1015, గ్రామంలో నివాస గృహాలు 549 ఉన్నాయి.
- జనాభా (2011) - మొత్తం 2,332 - పురుషుల సంఖ్య 1,159 - స్త్రీల సంఖ్య 1,173 - గృహాల సంఖ్య 699
మూలాలు
వెలుపలి లింకులు
[2] ఈనాడు అమరావతి/గుడివాడ; 2016,మార్చి-4; 2వపేజీ.
- "http://www.onefivenine.com/india/villages/Krishna/Gudivada/Bommuluru". Retrieved 1 July 2016. External link in
|title=(help) - భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు